భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!


                                                                         

                                  మానవ సంబందాలు అన్నీ ఆర్దిక సంబందాలే అంటారు కొంత మంది పెద్దలు . కాని పైకి అలా కొన్ని కనిపిస్తున్నా , మనిషిని  ఎమోషన్స్  ప్రబావపరచినంతగా డబ్బు ప్రబావ పరచ లేదు అని రుజువు చేసే  సంఘటనలు   ఎన్నో జరిగాయి . జరుగుతున్నాయి. వైవాహిక బందం లేకుండా  స్త్రీ , పురుషులు   సంబందం పెట్టుకున్నా , తమ మద్య ఉన్నది భార్యా భర్తల సంబందమే అని బావిస్తుంటారు. కాబట్టి తనతో సహజీవనం చేసే  పురుషుడు , తన స్వంత సంతానానికి కూడా  తండ్రి లాగే ఉండాలని , స్త్రీలు బావిస్తారు. పురుషులు కూదా అలాగే బావించాలి. కాని తనతో సహజీవనం చేస్తున్న స్త్రీ తోను, మరియు ఆమె కుమార్తె తోను ఒకరికి తెలియకుండా మరొకరితో ఏక కాలం లో సంబందం పెట్టుకుంటే , అది ఏదో ఒక రోజు ఆ తల్లి కూతుర్లకు  తెలిస్తే, ఏమి జరుగుతుంది? తల్లి అయినా చస్తుంది! కూతురు అయినా చస్తుంది! ఇద్దరూ ఉక్కు పిండాలైతే  ఆ పురుషుడి నైనా చంపుతారు. అదిగో అదే జరిగింది కర్నూల్ జిల్లాలో

                                    కర్నూల్ లోని ప్రకాష్ నగర్ లో ఈశ్వరమ్మ అనే విధవరాలు తన కూతురు తో కలసి జీవిస్తుంది . ఆమెకు అదే వీదిలో ఉంటున్న నాగ శేషుడు అనే 52 ఏండ్ల వ్యక్తితో పరిచయం అయి అతని తో సంబందం పెట్టుకుంది. అతడు వివాహితుడు అవటం వలన వారి మద్య సంబందం సిక్రెట్ గానే నడుస్తుందేమో , ఆమె కూతురు వారి సంబందం గురించి తెలియదట. మరి వయసు పై బడిన వాడితో కూతురికి ఎలా కుదిరిందో ఆమె కూడా ఇతని తో సంబందం పెట్టుకుందట . దొంగ తనం, రంకు తనం ఎక్కువ కాలం దాగవు కాబట్టి, మొన్నీ మద్యనే వారి మద్య నడుస్తున్న ట్రై యాంగిల్ రిలేషన్ బయట పడి , తల్లి కూతుర్లు ఇద్దరూ కొయ్య బారి పోయారు అట. అంతే! ఒక్క సారిగా పట్టా రాణి కోపం తో , నాగశెషుడి మీద పడి గొంతు పిసికి చంపి , గొనె సంచి లో కట్టి అడవిలో పారేసి వచ్చారు అట. దానితో పీడా వదిలింది అనుకున్నారు కాని , పోలీసులు అడులుటారా ? అరా తీసి మరి అమ్మ కూతుర్ల్లను ఇద్దరినీ కట కటా లోకి నెట్టారు .

                      పై ఉదంతం లో నాగశెషుడు చేసింది నీతి బాహ్యమైన చర్య. అసలు కట్టుకున్న ఇల్లలికి ద్రోహం చేసి పరాయి స్త్రీ తో సంబందం పెట్టుకోవడమే మొదటి తప్పు. తన తో సంబందం పెట్టుకున్న స్త్రీ సంతానం , తన సంతానం లాంటిదే అన్న వావి వరుసలు మరచి ఆమే కూత్రురిని కూడా ముగ్గులోకి దింపడం రెండవ తప్పు.  ఒక వేళ ఆత ను ఇచ్చే డబ్బుకు ఆశ్సపడి తప్పు చేసే స్త్రీలు ఉన్నా , మానవ సంబందాలను బ్రోతల్ సంబందాలు గా పరిగణించి ప్రవర్తిస్తే  సహించడం సామాన్యులకు సాద్యం కాదు. అందుకే తల్లి కూతుళ్ళ చేతిలో హతమై పోయాడు. కాబట్టి క్రమ బద్ద సంసారానికైనా, అక్ర సహజీవననికైనా వావి వరుసలు  గుర్తు ఎరిగి ప్రవర్తిస్తే అన్ని విదాల మేలు అని పై ఉదంతం ద్వారా తెలుసు కోవచ్చు. .    

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

జంటగా నేరం చేసిన ఆడదాన్ని ఏమనలేక ,మగాడిని కూడా వదిలేయమన్న సుప్రీం కోర్టు అప్ ఇండియా !

దంపతులు ఇద్దరూ సమానులే అనేది గే ,లెస్బియన్ లకు వర్తిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనేదే హిందూ తాత్విక దృక్పదం!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

సాయిబాబా భక్తులకి ,స్వరూపానంద స్వామికి మధ్య గొడవలకు కారణమైన "ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 ".