మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

                                                                       

                       ఎంత మోడరన్ కుటుంబాలు అయినా ఆలు మగలు అంటే , ఆలు మగలే! భారతీయ స్త్రీ దేనినైనా పంచుకుంటుంది కాని తన భర్త ప్రేమని వేరే స్త్రీతో మాత్రం పంచుకోవడానికి ససేమిరా ఇష్టపడదని రుజువు చేసింది ఒక మోడరన్ వదువు!

                మొన్న గురువారం ఆలీగర్ లో ఒక పెండ్లి జరిగింది . ఇరువైపు కుటుంబాలు వెల్ ఎద్యుకేటేద్ మరియు కలిగిన కుటుంబాలే . అటువంటి కుటుంబాలకు చెందిన అమ్మాయి , అబ్బాయిలు సోషల్ మీడియా ద్వారా పరిచయమై , వారి పరిచయం ప్రేమతోనే సరిపెట్టుకోకుండా , పెద్దల అనుమతితో పెండ్లి వరకూ తీసుకు వచ్చారు . అంత వరకు బాగానే ఉంది .
                         అయితే సదరు వరుడుకీ ఒక అన్న , అ అన్నకి ఒక బార్యా ఉన్నారు . వదిన గారు యమ మోడ్రన్ అనుకుంటా , పెండ్లి పందిరిలో రాకుమారుడిలా వెలిగిపోతున్న ముద్దుల మరిదిని చూసి అసలు తట్టుకోలేక , అమాంతం అందరు చూస్తుండగా మరిదిని ముద్దు పెట్టుకోవడమే కాకుండా , అతని తో  డాన్స్ డయాస్ మీద చిందులేసింది . ఇది చూసిన సోషల్ మీడియా కొత్త పెళ్ళానికి చిర్రెత్తుకొచ్చింది. అంతే! నవ దంపతుల మద్య మాటా , మాటా పెరిగి , చివరకు బందువులకు పాకింది అది. అంతే ఒక్క సారిగా వివాహ వేడుక రణరంగం అయి బందువులంతా చచ్చిందాక బాదుకున్నారు . పెండ్లి కుమారుడిని , పెండ్లి కుమార్తె బందువులు నిర్బందించారు . దానితో అక్కడికి పెండ్లి పెద్దగా వచ్చిన ఆలీగర్ నగర్ మేయర్ గారు జ్యోక్యం చేసుకుని అతనిని విడిపించారు అట. దానితో ఆ మగపెంద్లి వారు  పెండ్లి కూతురు లేకుండానే  వెను  తిరిగి వెళ్లి పోయారు. ఆ విదంగా మోడరన్ పెండ్లి మటాష్ అయింది.

                      వదిన గారికి మరిది మీద ప్రేమ అభిమానం ఉండవచ్చు. కాని వయసు తారతమ్యాలు పాటించకుండా , తన లోని ప్రేమ ను ఆ విదంగా అందరి ముందు ముద్దుల ద్వారా తెలియచేస్తే , చూస్తూ ఊరుకోవడానికి ఇది ఇంగ్లాండ్ కాదు. ఇండియా 1 ఇండియా!   సోషల్ మీడియా ద్వారా ప్రేమించుకుని, పెండ్లి చేసుకున్నంత మాత్రానా , భర్తని  తన ఎదుటే అతని వదిన ముద్దు పెట్టుకుని , డాన్స్ చెస్తే  ఊరుకుంటుందా  భారతీయ భార్య! ఇంపాజిబుల్ ! అందుకే ముద్దుల మరిదిని  వదిన తో సహా తరిమీ తరిమి కొట్టింది. జయహో భారతీయ మహిళా !


Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.