హోమంలో "నాగేంద్ర స్వామీ" సాక్షాత్కార అద్బుతం!

                                                             

                                                                   


   గార్లవడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్తానంలో బ్రహ్మోత్సవాలు ది25-05-2013   తేదిన ప్రారంభమై,ది 29-05-2013    తేదితో ముగిసాయి. ఆ రోజు29-05-2013 , చివరి రోజు కావటం , విశిష్టమైన "పూర్ణాహుతి" కార్యక్రమం ఉండటం చేత, మా కుటుంభ సబ్యులం అందరం తొందరగా ఇంటివద్ద పూజాదికాలు ముగించుకుని యజ్ణ వాటికకు వెళ్ళి కార్యక్రమాలు ప్రారంబిద్దామని అనుకున్నాం. మా ఆశ్రమం పక్కనే ఉన్న శ్రీ నాగేంద్రుని పుట్టలో పాలు పోసి, పూజలు నిర్వహించి వెలదామని, మా కుటుంబ సబ్యులు పట్టు పట్టడంతో నేనూ కాదనలేక సరేనన్నాను. ఆ రోజు తిది వారం కూడా చూచుకోకుండా సరే అనేశాను. కారణం మంచి సంకల్పం కలగడమే శుభ ఘడియలు అని నా ప్రగాడ విశ్వాసం.అందుకే కుటుంబ సబ్యుల కోరిక కాదన లేక పోయాను.

   స్నానం చేసి పుట్టకు నీళ్లు పోసి, ఆ తర్వాత కుటుంబ సబ్యుల మందరం పూజ చేసి, పాలు పోసాము. మా ఇంటి ప్రక్కన ఉన్న ఆ పుట్ట గురించి విశేషాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.htmlమీద క్లిక్ చేస్తే తెలుస్తుంది.

  ఆ తర్వాత అందరం గుడికి వెల్ళి పుర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నాం.గార్లవడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్తానం కి నేను వ్యవస్తాపక దర్మకర్తనవడం వల్ల , ఆ యజ్ణం క్రతులో యజమాని గా నా విదులు నేను నిర్వర్తించుచుండగా, హైద్రాబాద్ వాస్త్యవులైన శ్రీ రామా చార్యులు యాజ్ణికులుగా వ్యవరిమ్చారు. ఆ రోజు గార్లవడ్డు గ్రామ వాస్త్యవులు శ్రీ తాళ్లూరి చలపతి రావు గారు సతీ సమేతంగా యజ్ణ క్రతువులో పాల్గొన్నారు. అలాగె, ఈ.ఒ. శ్రీ సూర్య ప్రకాశరావు, మరియు యాజ్ణికులకు  సహయకులుగా హైద్రాబాద్ వాస్త్యవులు పాల్గొన్నారు. యజ్ణం  కార్యక్రమాన్ని మా పెద్ద అమ్మాయి చిరంజీవి కుమారి చరిష్మా తన మొబైల్ ద్వారా పొటోలు తీయడం జరిగింది. కార్యక్రమం అంతా ఏ ఆటంకం లేకుండా ముగిసాక, తాను తీసిన చిత్రాలను చూస్తున్న మా అమ్మాయి అందులోని ఒక అద్బుత్తాన్ని గమనించి అది అక్కడున్న  మా అందరకు చూపెట్టడం జరిగింది. ఆ చిత్రమే పైన ప్రచురించిన చిత్రం!

  దానిని పరీక్షగా చూసిన యాజ్ణికుల వారు అది తప్పకుండా శ్రీ నాగేంద్ర స్వామి రూప సాక్షాత్కారమని, ఆ రోజు పంచమి తిథి నాడు దైవసంకల్పంలో బాగంగానే మాకు నాగారాధన  చెయాలన్న సంకల్పం కలిగిందని, అలాగే ఆ స్వామి కరుణా కటాక్షాలు మా పై ఉండటం వలననె స్వామి సాక్షాత్కారం హోమం లొ ఉద్బవిమ్చిదని చెపితే మేమందరం కొంత సేపు ఒక అద్బుత అలౌకిక ఆనందానికి గురయ్యాము. నమ్మక్కం ఉన్నచోటే భగవంతుడు ఉంటాడు. ఒక భక్తునిగా  ఆ విశ్వశక్తి మీద నాకు అచంచల నమ్మకం ఉంది. మా కుటూంబం గత రెండు తరాలుగా అటు నాగేంద్రుని, ఇటు లక్ష్మీ నరసింహుని బక్తి శ్రద్దలతో కొలుస్తున్నాం. ఆ దైవ  లీలలు మాకు ఎన్నో రూపాలలో కనపడుతూనే ఉన్నవి.  అద్బుతం కూడ అందులో బాగం గా బావించి పులకాంకితులమయ్యాము. ఇది అద్యాత్మిక అనందంలో బాగంగ అద్యాత్మిక పరులు అయిన మిత్రులతో ఈ అలౌకిక ఆనందాన్ని పంచ్కుందాం అనే ఉద్దేశ్యం లో బాగంగా ప్రచురించడం జరుగుతుంది.(లౌకిక వాదులు లైట్ తీసుకోవచ్చు!)

మరింత సమచారం మరియు పొటోల కోసం ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి.
                                           
http://ssmasramam.blogspot.in/2013/05/the-great-miracle-of-lord-nagendra.html

                                  జై లక్ష్మీ నరసింహయా నమః!    జై నాగేంద్రాయ నమః !        
(Republshed post).

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.