బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?
"But look at her clothes…", "She deserved it!", "16 years old and already has a son…", "Apparently she was on drugs". |
Christ-the-redeemer |
అయితేనేమి ! మన దేశం లో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు కంటే ఘోరమైన అత్యాచార సంఘటణ ఒకటి జరిగి ప్రస్తుతం ఆ దేశ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా వేలెత్తి చూపుతుంది. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ దేశ పౌరులు సదరు అత్యాచార సంఘటనకు రేపిస్టులది ఎంత బాద్యత ఉందొ , బాదితురాలిదీ అంతే బాద్యత ఉంది అని విమర్శలు చేస్తూండడం కొంత మంది మోడ్రన్ వాదులకు మింగుడు పడడం లేదట ! . ఇండియాలో అయితే అణచి వేస్తారు , అదే విదేశాలలో అయితే స్త్రీలను నెత్తిన పెట్టుకుని చూస్తారు అని కొంతమంది ఆధునికులు బ్రమపడుతున్న విదేశి సంస్క్రుతి యొక్క నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేస్తున్న ఈ బ్రెజిల్ రేప్ కేసు ఉదంతం ఏమిటో తెలుసుకుందాం.
బాదితురాలు అని చెప్పబడుతున్న ఆమె 16 ఏండ్ల అమ్మాయి . ఉండేది రియో నగరం లో మొన్నకాక అంతకు ముందు శనివారం రాత్రి తన బాయి ప్రెండ్ ఇంటికి వెళ్లి అక్కడే నిద్రపోయింది అట. తెల్లారి లేచి చూసే సరికి తన ఒంటి మీద దుస్తులు లేవు. తను వేరే ఎవరి ఇంట్లోనో ఉంది. తన ఒంటి నిండా లైంగిక దాడి జరిగిన గుర్తులు తాలూకు గాయాలు ఉన్నాయి. తన బాయ్ ప్రెండ్ ఏమయ్యాడో కాని , తన చుట్టు ఆయుదాలు దరించిన వ్యక్తులు ఉన్నారు. రాత్రి అంతా తన మీద లైంగిక దాడి జరిగిందని అర్దమయింది కాని ఎంత మంది ఆ దాడి లో పాల్గొన్నారో అర్దం కాలేదు. అందుకు కారణం రాత్రి తానూ సేవించిన మాదక ద్రవ్యాలే అని తెలియడం తో కామ్ గా ఇంటికి వెల్లిపోయింది. ఎవ్వరికి ఏమి చెప్పలేదు.
కాని అది జరిగిన తర్వాత వాట్స్ అప్ లో ఒక వీడియో ప్రచారం అవుతూ బ్రెజిల్ దేశస్తులను నిశ్చేష్టులను చేసింది. ఆ వీడియోలో కొంత మంది మ్రుగాళ్ళు ఒక అమ్మాయిని రేప్ చేసిన దృశ్యాలే కాక , ఆమె గురించి చండాలంగా మాట్లాడుతూ తాము మొత్తం 30 మంది ఆమెను రేప్ చేసాం అని హేళనగా మాట్లాడారు . ఆ విడియోలో ఉంది పైన తెల్పిన అభాగ్యురాలే. ఆమె అందులో అచేతనావస్తలో ఉంది. ఆ స్తితిలో ఆ అమ్మాయిని , ఆ అమాయి మీద మగ వెదవలు చేసిన దాడిని చూసిన వారేవరికైన హ్రుదయం ద్రవించక మానదు. ఒక్క మనసు లేని మృగాలకు తప్పా. అందుకే మన దేశం లో నిర్భయ ఉదంతం తర్వాత పౌరులు ఎలా స్పందించారో అలాగే అక్కడి మహిళా సంఘాలు తో సహా అనేక మంది వీదుల్లొకి వచ్చి అందోళన చేస్తున్నారు. ప్రబుత్వం ఈకేసును సవాలుగా తీసుకుని తీవ్రంగా చేస్తుంది. బాదితురాలు మొదట్లో అయోమయ పరిస్తితికి గురి అయినా తేరుకుని ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్తుంది .
బ్రెజిల్ లో ఏటా 50,000 పై చిలుకు అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి అంట. ఇవి అధికారిక లెక్కలు ప్రకారం . అయితే అంతకు మూడు రెట్లు జరుగుతున్నాయని ఒక అంచనా. ఇవి అన్నీ వెలుగులోకి రాకపోవడానికి కారణం బాదితురాళ్ళు బయటకు చెప్పుకోలేక పోవడం . అందుకు వారి ప్రవర్తనలు కూడా కారణమని బ్రెజిల్ లోని పౌరులు అనుకుంటున్నారు. ఉదాహరణకు పైన జరిగినది దారుణ సంఘటనే . కానీ కొంత మంది దీనికి కారణంగా ఆ అమ్మాయి తప్పును కూడా ఎత్తి చూపుతున్నారు. అందుకు ఉదాహరణయే పైన ఉన్నమొదటి చిత్రం. ఈ చిత్రం కొంతమంది బ్రెజిల్ పౌరులుకు ఆ అమ్మాయి పట్ల ఉన్ననెగటివ్ బావనను తెలియ చేస్తూ, అక్కడి జర్నలిస్టులు ప్రచురించింది. అందుకే అలాంటి పౌరులను కొమ్ములు ఉన్నరాక్షసులుగా చుపారు. వారు అంటున్న మాటలు ఏమిటంటే " కాని ఆ అమ్మాయి బట్టలు చూడు ","ఆమె అందుకు అర్హురాలే ", " 16 యేంద్లకే కొడుకు కూడా ఉన్నాడంట" "ఆమె డ్రగ్స్ తీసుకుందని స్పష్టంగా తెలుస్తుంది". కాబట్టి బ్రెజిల్ లో కూడా ,స్త్రీల మీద అత్య్చారాలకు బాదితురాల్ల స్వయంక్రుతాపరాదం ఉందనే బావన ప్రజల్లో ఉందనే చెప్పాలి.
ఏది ఏమైనా ఒక ఆడపిల్లను అది కూడా మత్తులో ఉన్న అమ్మాయి మీద అమానుషంగా 30 మంది రేప్ చేసి హింసించడమె కాక , ఆ తర్వాత ఆ సంఘటనను ప్రపంచానికి చూపడం ఘోరాతి ఘోరమ్. ఐ కేసులో సంబందం ఉన్న ప్రతి మ్రుగాడికి అంగ చేదం చేయాలి. అదే విదంగా కన్ను మిన్ను కానక మత్తు మందులకు బానిసలు అయి , బాయ్ ప్రెండ్ ల మీద నమ్మకం తో వారితో యదేచ్చగా సంచరించే స్త్రీలుకు ఈ సంఘటణ కను విప్పు కావాలి. భారత్ లో అయినా బ్రెజిల్ లో అయినా బాయ్ ప్రెండ్ , బాయి ప్రెండె .మ్రుగాడు మ్రుగాడే వాడి కుండే మగబుద్ది ఏ దేశం లో అయినా ఒకటే .వాడికి కావాల్సింది అవసరం తీర్చే గర్ల్ ప్రెండ్ తప్పా జీవితాంతం తోడుండే సహచరి కాదు. జీవితాంతం స్త్రీకి రక్షణ ఇస్తూ తోడుగా నిలిచే వారే నిజమైన బాయ్ ప్రెండ్లు. వారే కుటుంబ సబ్యులు.అలా స్త్రీలను అన్ని ఆపదల నుండి రక్షించడమే నిజమైన మగతనం అని అది పురుషులకు ప్రాదమిక బాద్యత మన సాంప్రాదయం మనకు చెప్పిన పాఠం . ఆ పాఠం చదువుకోని వేదవలకు స్త్రీలు అంటే అవసరం తీర్చే ఆటబొమ్మ . అందుకే రక్షణ లేని స్త్రీ పై 30 మంది అత్యాచారం చేయగలిగారు.
మన దేశం లో సంచలనం సృష్టించిన నిర్భయ అయినా , బ్రెజిల్ లో జరిగిన పై ఉదంతం లో అయినా కామన్ గా ఉంది ఒకటే.పెరిగిపోతున్న బాయిప్రెంద్ సంస్క్రుతి గర్ల్స్ ప్రెండ్స్ పై అత్యాచారాలు చేయడానికి మ్రుగాళ్ళకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది . దట్సాల్!
మీ రాతలు ఆలోచింపచేసేటట్లుంటాయి.. మీరు పిరమిడ్ పత్రీజి గురించి కొంచెం అద్యయనం చేయండి.. Jan-2013 లో అన్ని చానెల్స్ ప్రసారం చేసిన వార్తలతో పత్రీజి పరారయ్యి తిరిగి ఇప్పుడు దేవునిగా కొలవబడుచున్న వింత ని అన్వేషించండి please ...
ReplyDelete