Posts

Showing posts with the label ఆస్తిక స్వాములు

ఆస్తిక స్వాములు అరచుకుంటుంటే , నాస్తిక T.V 9 నవ్వుకుందట!!

Image
                                                                                                                             మొన్న T.V 9 ప్రత్యక్ష ప్రసారం చేసిన "స్వాముల లడాయి " అనే కార్యక్రమం చూసాక , ఈ  దేశాన్ని  విదేశి మతాలూ వందల యేండ్లుగా ఎందుకు పరిపాలించాయో చక్కగా అర్దం అయింది. "ఇంటి కుక్క , ఇంటి కుక్కను ఓర్వదు " అన్న చందంగా వ్యవహరిస్తున్న భారతీయ స్వాములు, బాబా శిష్యుల   తీరు అత్యంత గర్హనీయం. వారు గొడవ లేక లడాయి కోసం , ఇంకెక్కడా చోటు దొరకనట్లు పోయి పోయి T.V 9 స్టూడియో లోనే పెట్టుకోవాలా? ఇదెలా ఉందంటే సంసారులు పోయి సాని కొంపలో పంచాయితీ పెట్టుకున్నట్లు ఉంది! సంసార తత్వానికి, సాని తత్వానికి అస్సలు పడదు . మరి అలాంటి సాని కొంపలో సంసారు...