"నిర్బయ" ఉదంతం తర్వాతే మన దేశంలో అత్యాచారాలు ఎక్కువయాయా!?
చూడబోతే అలానే అనిపిస్తుంది. నిర్బయ కేస్ తర్వాత, దేశ ప్రజలలో చెలరేగిన ఆందోళన , ఆ తర్వాత జరిగిన చట్ట సంస్కరణల వలన, స్త్రీల పై జరిగే అత్యా చారాలకు కటీన శిక్షలు విదించేటట్లు, చట్టాలు రావడం వలన ఖచ్చితంగా కామాందులలో భయం అనేది పుట్టి ,అత్యాచారాల క్రైం రేట్ తగ్గుతుందేమోనని బావించిన వారికి నిరాశే మిగులుతుందనుకుంటా! ఈ మద్య ఒక కేసు విచారణ సందర్బంగా డీల్లీ హై కోర్ట్ వారు కూడ ఈ విషయం లో ఆందోళన వ్యక్త పరచారు. ఈ మద్య విపరీతంగా పెరిగిపోతున్న స్త్రీల మీద లైంగిక దాడులు గురించి , వాటికి కారణాలు గురించి సమగ్ర అద్యయనం జరగాలన్నారు. అవును ఇది అక్షరాల సత్యం. మూలం కనుక్కోకుండా, పై పై పూతలు, మందులు రొగాన్ని తగ్గించనట్లే, వేయి "నిర్భయ" చట్టాలున్న పరిస్తితిలో మార్పు ఉందకపోవచ్చు. నేను ఇది వరకి టపాలలో చెప్పినట్లు "తప్పుడు కేసులు" సంస్క్రుతీ మన దేశ పోలిస్ కేసులలో ఒక దౌర్బాగ్యం. డబ్బులకు ఆసపడో, బలమఈన సెక్షన్లు పెడితే తప్పా ప్రత్యర్దులను లొంగదీయలేమన్న తప్పుడు ఆలోచనల వల్ల, తప్పుడు కేసులు పెట్టబడుతున్నాయి. చివరకు ఈ కేసుల