Posts

Showing posts with the label మగువలను దూరంగా ఉంచడం

విమానం లో "మానం " పోగొట్టుకున్న పెద్ద బిసినెస్ మాన్ !

Image
                                                                              అయన గారు ఒక పెద్ద బిసినెస్స్ మాగ్నెట్ . ఒరిస్సా రాష్ట్రం లోని భువనేశ్వర్ కు చెందిన వ్యక్తీ . వయసులో పెద్దవాడు .కాని ఆయనలో ఉన్న మగబుద్ది కి సంబందించిన మానసిక రోగం అతనిని కొంచపు వాడిని చేసింది . అంత మందిలో అయన చేసిన పని ఆయన్ని తల వంచుకునేలా చేయటమే కాక, బాదితురాలు అని చెప్పబడుతున్న ఆమె చేసిన ఒక తెలివి గల పని వలన ప్రపంచం ద్రుష్టిలో దోషిగా మారి పోయాడు .ఆయన చెప్పిన సారీ ఆమెను కరిగించ లేక పోయింది . తండ్రి వయసున్న అతనిది ఒక మానసిక రోగమని గుర్తించ లేక పోయింది .పబ్లిక్ గా ప్లైట్ లోనే అతనిని ఉతికి ఆరేసిన ఆమె, తన సెల్ తో అయన తల వంచుకున్న విదానాన్ని ,అయన చెప్పిన సారి ని ,చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టి లక్షల లైక్ లు సాదించింది . ప్రపంచ వ్యాప్తంగా అయన స్నేహితులు ,బందువులు ద్రుష్టిలో  అయన మానం (పరువు ) కోల్పోయేలా చెయ్యడం లో కృత కృత్యు రాలు అయింది . బ్రేవ్ వుమెన్ అని కిర్తీంచ బడింది . వివరాలు లోకి వెళితే .......       ఆమెకు ముప్పై యేండ్లు ఉంటాయి .ఆయనది ఆమె తండ్రి వయస్సు . సింగపూర్ నుండి భువనేశ్వర్ కు వస్తున్న ఇండ

"మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?

Image
                                                                                                                             అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !   ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే  మొన్నీ మద్య సుప్రీంకోర్ట్ మాజీ న్