Posts

Showing posts with the label ఈశ్వరమ్మనాగశెషుడు ఉదంతం

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

Image
                                                                                                            మానవ సంబందాలు అన్నీ ఆర్దిక సంబందాలే అంటారు కొంత మంది పెద్దలు . కాని పైకి అలా కొన్ని కనిపిస్తున్నా , మనిషిని  ఎమోషన్స్  ప్రబావపరచినంతగా డబ్బు ప్రబావ పరచ లేదు అని రుజువు చేసే  సంఘటనలు   ఎన్నో జరిగాయి . జరుగుతున్నాయి. వైవాహిక బందం లేకుండా  స్త్రీ , పురుషులు   సంబందం పెట్టుకున్నా , తమ మద్య ఉన్నది భార్యా భర్తల సంబందమే అని బావిస్తుంటారు. కాబట్టి తనతో సహజీవనం చేసే  పురుషుడు , తన స్వంత సంతానానికి కూడా  తండ్రి లాగే ఉండాలని , స్త్రీలు బావిస్తారు. పురుషులు కూదా అలాగే బావించాలి. కాని తనతో సహజీవనం చేస్తున్న స్త్రీ తోను, మరియు ఆమె కుమార్తె తోను ఒకరికి తెల...