Posts

Showing posts with the label ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!

భారత 29 వ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఇటలీలో జన్మించిన, ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!

Image
Sonia Gandhi's birthplace, 31, Contrada Maini (Maini street),Lusiana, Italy (the house on the right)                                                        అది 1946  డిసెంబర్ 9  వ తారీకు. ఇటలీ దేశం లో లుశియానా అనే గ్రామంలో  మైనో వంశంలో,సాంప్రదాయిక రోమన్ కాదలిక్ కుటుంబంలో ఒక స్ట్రీ శిశువు జన్మించింది. ఆ శిశువు పేరు ఎడ్విగ్ అంటొనియా ఆల్బిన మైనో!.  అమే కేవళం ఒక తాపీ మేస్త్రీ కూతురు కావడం వలన ఆమే గురించి ఇటలీలో పెద్దగా ఎవరూ పట్టించుకోక పోవచ్చు! అలాగే ఆమే గారు కేంబ్రిడ్జ్ లోని ఒక గ్రీక్ రెస్టారెంట్ లో  జీవన బ్రుతి కోసం వెయిట్రెస్స్ గా పని చేస్తూ కాలేజిలో ఇంగ్లీష్ బాషా కోర్సు చదువుతున్న రోజులలో ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఒకే ఒక వ్యక్తి పట్టించుకున్నాడు. ఆయనే భారత పూర్వ ప్రధాన మంత్రి ఇంది...