Posts

Showing posts with the label beti padavo beti bachavo

రేపటి భవిష్యత్ కోసం అమ్మా బాబులు ని కాదని పారిపొయినందుకు ,అమీర్ గ్యాంగ్ చేత రేప్ చేయబడి బవిష్యత్ నరకం చేసుకున్న 8 వ తరగతి అమ్మాయి!

Image
                                                                                                      బేటి బచావో !బేటి పడావో అని  కేంద్ర ప్రభుత్వం వారు ఆడపిల్ల ల విద్యకోసం, రక్షణ కోసం ఒక పధకం ప్రవేశ పెట్టి దాని అమలు కొరకు కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుంటె , దాని గురించి పట్టించుకోకుండా అజ్ఞానంగా తమ 13 యేండ్ల కూతురు చదువు కొనసాగించడానికి అబ్యంతరం చెప్పిన పలితం ఏమిటో తెలుసా? పాపం ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే తనను చదివించరని, దానితో తనకు ఇక మంఛి  బవిశ్యత్ ఉండదని బావించి , తల్లి తండ్రులకు చెప్పకుండా  ఇల్లు వదిలి పెట్టి నగరానికి పారిపోయి అక్కడ మృగాళ్ళ  చేతికి చిక్కి  దారుణంగా రేప్ చేయబడింది. ఉత్తర ప్రదేశ్ లోని షామిలి ప్రాంతానికి చెందిన ఈ అబాగ్యురాలి దీనగాధ ఏమిటంటే .    ఆ అమ్మాయి 8 వ తరగతి చదువుతుంది . తల్లి తండ్రులు బీద వారు. మొన్నీ మద్య ఆ అమ్మాయికి తమ బీదరికం గురించి వివరించి , ఇక చదివించడం తమ వల్ల కాదు అని చెప్పారట. దానితో ఆ అమ్మాయి హతాసూరాలై , నగరానికి వెలితే అక్కడ ఎవరి సహకారం తోనైనా చదువుకోవచ్చు అనుకుందో ఏమో , తల్లి తండ్రులకు చెప్పకుండా లారీ ఎక్కి నొయిడా కు వెళ్లింది అట. అక్కడ దిక్కులు చూస్