Posts

Showing posts with the label వాలెంటైన్స్ డే

వాలెంటైన్స్ డే అంటె పువ్వులు పట్టుకుని తిరగడం కాదు ! పుస్తెలు పట్టుకుని తిరగడం !

Image
                                                                                     వాలెంటైన్స్ అనే ఒక ప్రాశ్చ్యాత మహనీయుడు రోమ్ లో నివసించే వాడు . అప్పటి రోమ్ పాలకుడైన క్లాడియస్ మహా క్రూరుడు . అప్పటి రోమ్ ప్రజల జీవన విదానం సెక్స్ విషయం లో విచ్చల విడిగా ఉండెది అట . స్త్రీ పురుషులు తమకు ఇష్టం వచ్చిన వారితో నచ్చినంత కాలం గడిపి ,మొహం మొత్తగానే సెక్స్ లో కొత్త రుచులు కోసం తమతో ఉన్న వారిని వదిలించుకుని ,కొత్త వారితో ఖుషీ చేసే వారట .కాబట్టి అప్పటి పిల్లలకు తమ తల్లి ఎవరో తెలుసు కాని ,తండ్రి ఎవరో చెప్పటం కష్టం అట . అంతేకాక విశ్రుంఖల స్వేచ్చా విదానం వలన స్త్రీ పురుషులలో దిక్కు మాలిన సుఖ వ్యాదులు ప్రబలి ఆరోగ్యాలు అస్త్య వ్యస్తంగా ఉండెవి అట . ఇటువంటి విశ్రుంఖల జంతు జీవన విదానమే తమ నాగరిక జీవన విదానం అని అప్పటి రోమ్ పాలకులు తలచెవారట . అదిగో అలాంటి సమయంలో ఒక చర్చ్ కి పెద్ద గా ఉన్న వాలెంటైన్ మహనీయుడు సమాజంలో ఉన్న దుర్నీతిని ఎండగట్టి ,మానవ వికాసానికి ,ఆరోగ్య కరమైన సమాజ అభివృద్దికి ,విచ్చలవిడి విదానం కంటె క్రమ యుత మైన కుటుంబ జీవన విదానం ఉండాలి అని ,దానికి ఏక దంపతీ వివాహ వ్యవస్థ సరి అయినదని బ