విదేశి ఖాతా లు గురించి విల విల లాడుతున్న కామ్రేడ్ భాయి జాన్ లు "మోడి కో మారో , మోడికో మారో " అంటున్నారు అంట !?
నిన్న ఒరిస్సా రాష్ట్రం లో జరిగిన ఒక గొప్ప రైతు ప్రదర్శన ఉద్దేశించి , మన ప్రధాని గారు అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగం లోని కొన్ని అంశాలు గురించి మేదావులు , విజ్ఞులు అయిన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తుంది. గత పాలకుల ఉద్దేస్య పూర్వక నిర్లక్ష్య దోరణితో ఈ దేశం లోని మేదావులు అనబడే కొందరు ఈ దేశ సమగ్రతకు భంగం కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి పరాకాష్ట యే దిల్లీ లోని J N U లో ఉరి తీయబడిన ఉగ్రవాది అప్జల్ గురుకు అనుకూలంగా , భారత దేశానికి వ్యతిరేకంగా కొంత మంది విద్యార్దులు చేసిన ప్రదర్శన , ఇచ్చిన నినాదాలు . వారి చర్యలు లోని తీవ్రతను గమనించి వారి మీద కేసులకు ప్రభు...