విదేశి ఖాతా లు గురించి విల విల లాడుతున్న కామ్రేడ్ భాయి జాన్ లు "మోడి కో మారో , మోడికో మారో " అంటున్నారు అంట !?

                                                                         


                            నిన్న ఒరిస్సా రాష్ట్రం లో జరిగిన ఒక గొప్ప రైతు ప్రదర్శన ఉద్దేశించి , మన ప్రధాని గారు అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగం లోని కొన్ని  అంశాలు గురించి మేదావులు , విజ్ఞులు అయిన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తుంది. గత పాలకుల ఉద్దేస్య పూర్వక నిర్లక్ష్య దోరణితో ఈ  దేశం లోని మేదావులు అనబడే కొందరు ఈ దేశ సమగ్రతకు భంగం కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి పరాకాష్ట యే  దిల్లీ లోని J N U లో ఉరి తీయబడిన  ఉగ్రవాది అప్జల్ గురుకు అనుకూలంగా , భారత దేశానికి వ్యతిరేకంగా కొంత మంది విద్యార్దులు చేసిన ప్రదర్శన , ఇచ్చిన నినాదాలు . వారి చర్యలు లోని తీవ్రతను గమనించి వారి మీద కేసులకు ప్రభుత్వం ఉపక్రమిస్తే దానికి వ్యతిరేకంగా కొంత మంది ఎర్ర మేదావులు వత్తాసులు. వీట్టన్నింటిని లోతుగా పరిసిలిస్తే తప్పా వారి చర్యలు మాటలు వెనుక ఉన్న కుట్ర అర్దం కాదు. దానిని గ్రహించబట్టే ప్రధాని గారు ప్రత్యేకంగా వ్యక్తులను పేరు పెట్టి అనకపోయినా , వారెవరో ప్రజలకు తెలిసేటట్లే తన ప్రసంగం లో తెలిపారు లో  వారి ప్రసంగం గురించి NDTV  వారు ప్రచురించిన దాని ప్రకారం

The prime minister said that NGOs receive money from foreign countries and his government was seeking the account.

"We said let it come but give account of the funds received. The moment we started asking for accounts, they all got together and said 'Modi ko Maaro', 'Modi ko Maaro' (hit Modi), he is seeking accounts from us," he said and asserted that "the country needs to know where the money that comes in is being spent. It is in the law."

He said since the government started asking for accounts, "they all (NGOs) got together and have been conspiring all the time how to finish Modi, how to remove Modi government and how to defame Modi.

"But my dear brothers and sisters, you have elected me to cure the country of this disease and I am doing this."

"Whatever they may say against me, I am not going to deviate from the path of the work you have entrusted me. I am not going to stop, or get tired and there is no question of bowing to it."

The prime minister said he knows what is "irritating" and "pinching" his detractors but "we will not allow the country to be looted or destroyed."

                                    కాబట్టి   పై న ప్రధాని గారు చెప్పిన దాని ప్రకారం, కొంతమంది NGO  లను స్తాపించి వాటి ద్వారా కోట్లాది రూపాయల పండ్ ను విదేశాలనుంచి  తెప్పించుకుని , ఇక్కడ, విదేశి శక్తులు  చెప్పినట్లు చేస్తున్నారు. విదేశి పండ్స్ యొక్క వివరాలు తెలుసుకోవడం ప్రభుత్వ బాద్యత అయినప్పటికి , గత పాలకులు కావాలనే ఆ బాద్యతను నిర్వహించకపోవడం వలన దేశం లో స్వదేశి వ్యతిరేక , విదేశి అనుకూల కార్యక్రమాలు మొదలు అయ్యాయి. అవి పరాకాష్టకు చేరుకోవడం తో మోడి గారి ప్రభుత్వం విదేశి ఖాతాల లెక్కలు అడగడం ప్రారంభించే సరికి , విదేశి దనం తో తల కు పొగరు ఎక్కించుకున్న విదేశి తొత్తులు అన్నీ మేదావుల ముసుగులో ఏకమై "మోదీకో మారో . మోడికో మారో " అని అనడం మొదలు పెట్టాయి . ఎలాగైనా సరే మోడి గారి ప్రభుత్వాన్ని అస్తిరపరచి , ఆయన్ని గద్దె దిగేలా చేయాలి అనుకుంటున్నాయి . దానిలో బాగం గానే హిందుత్వ అనే భూచి ని చూపిస్తూ , ఆ వంకతో దేశం లో ప్రజల మద్య  చిచ్చు రేపాలని చూస్తున్నాయి.

 ప్రధాని గారు చెప్పినట్లు ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా , విదేశి పండ్స్ తో నడిచే విద్రోహ NGO  ల ఆటలు ఇక సాగవు. ప్రతి పైసాకు వారు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. విదేశి శక్తులకు అనుకూలంగా కార్యక్రమాలు చేయకపోతే వారు పండ్స్ ఇవ్వరు. చేస్తే ఇక్కడ ప్రభుత్వం ఊరుకోదు. కాబట్టి ఇన్నాళ్ళు విదేశి పండ్స్ తో పబ్బం గడుపుకుంటున్న కొంతమంది కామ్రేడ్  భాయీ జాన్ లు ఇక విల విల లాడక తప్పదు మరి!

SOURCE :-  http://www.ndtv.com/india-news/conspiracies-being-hatched-to-destabilise-government-defame-me-pm-modi-1279734

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన