మనం చూడాల్సింది " వుమెన్. ఇన్ బ్రాహ్మనిజం" కాదు".వుమెన్. ఇన్ కాపిటలిజం".
భారత దెశంలొ హిందూ జీవన విదానాన్ని ఏదొ రకంగా దెబ్బతీసి, తమ మతాలను, బావాలను వ్యాప్తి చెయ్యాలన్న దుర్బుద్దితో కొంతమంది విదేసి బావాజాల బానిసలు, ప్రయత్నిస్తున్నారు. వీరు ముక్యంగా బ్రహ్మాణ బావజాలాన్ని బూచిగ చూపి,మొత్తం హిందూ బావాజాలాన్ని పనికి రానిదిగ ప్రంపంచ ద్రుష్టిలో చిత్రీకరీస్తున్నారు. అటువంటిదే ఈ మద్య వచ్చిన "వుమెన్. ఇన్ బ్రాహ్మనిజం" సినిమా.దీనికి మేము చెప్పేది ఒకటే.ఎప్పుడో చెప్పబడి ప్రస్తుతం మార్పు చెందుతున్న బ్రాహ్మణ స్త్రీని గురించి కాదు మీరు చూపించాల్సింది., మీరు వేనొళ్ల కీర్తిస్తున్న నెటి కాపిటలిజంలో ఆదునిక స్త్రీ దుస్తితి ఎలా ఉందో చూపించండీ. లేదంటే క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యండి. మీకే తెలుస్తుంది
డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"?http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_2064.html
A WOMAN IN CAPITALISM
పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి ఉండాలన్న మీ ప్రతిపాదన గుఱించి మళ్లీ మళ్ళీ ఆలోచించాను. మీ ప్రతిపాదన దూరదృష్టితో కూడుకున్నదనీ, సరైనదేనని నాకు అనిపించింది. దీని కోసం మనం తప్పకుండా కృషిచేద్దాం.
ReplyDeleteదన్యవదాలు L B S గారు,ఆలస్యంగానైనా మా ప్రతిపాదన అర్థం చేసుకున్నందుకు
ReplyDelete