Posts

Showing posts with the label ఫేస్ బుక్ ప్రణయాలు

ఫేస్ బుక్ బాయ్ ప్రెండ్ రమ్మంటే "రూం" కెళ్లింది!అన్నీ అయ్యాకా పెండ్లి చేసుకోను పొమ్మంటే "దేవుడు" దగ్గరకెల్లీంది.

Image
ఫేస్ బుక్ పరిచయాలు యుక్త వయస్కులను ఎంత నాశనం చేస్తున్నాయో ఈ  ఉదంతం ద్వారా తెలుస్తుంది. చదువు సంధ్యల్లో వెనుకబడి ఉన్నా , ఫేస్ బుక్ ,ఇంటర్నెట్ చాటింగ్ లలో మాత్రం పన్నెండేల్లకే నైపుణ్యం సంపాదిస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయితో  ఆన్లైన్  చాటింగ్ ల పరిచయంతో వాడు రమ్మన్న చోటుకల్లా వెళ్లి, ఇమ్మన్నదల్లా ఇచ్చేస్తుంటే , ఆ అమ్మాయీ కచ్చితంగా వాడి ద్రుష్టిలో పెద్ద లూజ్ కారెక్టర్ . తన మగతనం కోసం వేంపర్లాడి తను రమ్మచోటుకి వస్తుంది అనుకుంటాడు కానీ, తనని అమితంగా ప్రేమించడం వలననే తను కోరింది చేస్తుంది అని చచ్చినా అనుకోడు. ఇంకా తమ ప్రెండ్ షిప్ గురించి తన మిత్ర బృందంతో చెప్పి , ఆ అమ్మాయిని పదిమందిలో పలచన చేస్తాడు. ఇలా టినేజ్ వయసులో కలిగే వ్యామోహాన్ని ప్రేమ అనుకుని చాల మంది ఆడపిల్లలు తమ బంగారం లాంటి బ్రతుకును పాడు చేసుకుంటున్నారో బెంగులూర్ లో జరిగిన ఈ  ఉదంతం తెలియ చేస్తుంది.  ఆ అమ్మాయి వయస్సు 14 యేండ్లు. 9 వ తరగతి చదువుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే సరదాగా ఫేస్ బుక్ ఓపెన్ చేసింది. ఫేస్ బుక్ లో తొమ్మిదో తరగతి పాఠాలు  చెప్పరు కాబట్టి , తన వయసు కోరుకుంటున్న పాథాలు  చెప్ప...