Posts

Showing posts with the label "జూడాసమ్మె"

వీళ్ళు "జూడా"లా ? లేక "ఘోడా" లా ?!

                                                                            దేనికైనా ఒక పరిమితి ఉంటుంది . ఆ పరిమితి దాటి ప్రవర్తిస్తే చిన్న పిల్లలు అయినా సరే దండనకు గురి కాక తప్పదు ! ఇదే విషయాన్ని మన ఉమ్మడి  రాష్త్ర హై కోర్టు వారు తెలంగాణా రాష్ట్ర జూనియర్ దాక్టర్ లకు స్పష్టం చేసారు , గత  నెల రోజులుగా సమ్మె చేస్తూ ,జబ్బులుతో బాద పడుతున్న ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్న "పిల్ల వైద్యులకు " హై కోర్టు వారి హెచ్చరికలు చెవి కెక్కినట్లు కన్పించడం లేదు . అందుకే అవసరమైతే సుప్రీం కోర్టు కైనా వెళతామని  మీడియాలో సంకేతాలు ఇస్తూ తమ పిల్ల తన్నాన్ని ప్రదర్శిస్తున్నారు . ఇది వారి కెరీర్ కు ఏ మాత్రం మంచిది కాదని కనీసం వారికి విద్యా బుద్దులు చెప్పిస్తున్న తల్లి తండ్రులు , ఇతర పెద్దలు గ్రహిo ఛి వారికి సరి సరి అయిన మార్గ నిర్దేశనమ్ చేయాలి. లేకుంటే తమ పిల్లల బవిష్యత్ నాశనానికి తామే కారకు...