రోజా గారు "ద్రౌపది " అయితే పాండవులు ఎవరు, ప్రతిపక్ష నాయకా!!!
నిన్న సోమవారం ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఆసక్తి కరమైన సంబాషణ చోటు చేసుకుంది . తెలుగు దేశం పార్టి వారి మిద ప్రతిపక్ష పార్టికి చెందిన M.L.A మరయు ప్రముఖ చలన చిత్ర నటి రోజా గారు చేస్త...