Posts

Showing posts with the label London Rape Case

"చటుక్కున పడితే లటుక్కున లాగ్ -ఇన్ అయింది " అన్న రేపిస్ట్ వాదన నమ్మి " రేప్ కేసు కొట్టేసిన కోర్టు !!

Image
                                                                                                                                                 "పుటుక్కు జర జరా డుబ్బుక్కు మే " అనే కధ ఒకటి మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలలో ఉంది. టూకీగా కదా సారాంశం ఏమిటంటె ఎక్కడో ఇంటిపైన తీగకి ఉన్న బూడిద గుమ్మడి కాయ చూరు క్రింద ఉన్న మేక నొక దానిని గాయపరచింది . అదెలా అంటే పైనున్న గుమ్మడి కాయ తొడిమ ని ఎలుక ఒకటి పుటుక్కున కొరికితే సదరు గుమ్మడి కాయ జరా జరా ఇంటి మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి , ఇంటి చూరు క్రింద సేద దీరుతున్న ఒక మేక మీద డుబ్బుక్కు మంటూ పడితే మేక బాదతో "మే .." అని అరచిందంట . అదీ కధ .         ...