Posts

Showing posts with the label eloped case

బాయ్ ప్రెండ్ తో లాడ్జ్ లో కలసి ఉన్న విద్యార్థినిని చెప్పు తీసుకు కొట్టిన కేరళ హైకోర్టు !!?

Image
                      "తెగిడిచిన వానికి తెడ్డే సర్వం " అన్నట్లు ఉంది ఆ విద్యార్థి విద్యార్థినులు చేసిన పని. బహుశా మన తెలుగులో వచ్చిన " చిత్రం " అనే తెలుగు సినిమాను చూసి ప్రేరణ పొందారో ఏమో కానీ ఇద్దరూ కలసి లేచి పోయి ఏకంగా లాడ్జ్ లోనే దుకాణం పెట్టి ఆధునిక పోకడలకు అద్దం లా మారారు . కానీ చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చివరకు వారు చేసిన పని వలన కాలేజీ నుండి వెళ్లగొట్టబడడమే కాక , చివరకు ఆ రాష్ట్ర హైకోర్టు తో  చెప్పుతో కొట్టించుకున్నంత పని అయింది. వివరాలు లోకివెళితే :       కేరళ లోని చాడాయ మంగళం లో గల మార్ తోమా కాలేజీ అఫ్ సైన్స్ అండ్ టెక్నలాజి లో B.A ఇంగ్లీష్ లిటరేచర్ చదివే ఒక విద్యార్థినికి తన తోటి విద్యార్థి మీద అంతులేని ప్రేమ కలిగింది. దానికి ఆ అబ్బాయి కూడా సరే అనడం తో ఇద్దరూ జాలిగా సహా అధ్యయనం చేయడం మొదలు పెట్టారు.  అమ్మాయికి చట్టప్రకారం పెండ్లి చేసుకునే ఈడు  వచ్చినా , అబ్బాయికి మాత్రం రాలేదు. ఇక సహాధ్యయనం చేస్తూ లవ్ చేసుకుంటున్న వారికి "ప్రేమ లోతులో " ఉన్న మజా ఏమిటో తెలుసుకోవా...