Posts

Showing posts with the label డన్ లప్ టైర్ అమ్మాయి హెయిర్

ఆఖరుకు "గ్యాస్ ట్రబుల్ " ప్రచారానికి కూడా "ఆమె " యేనా ?!!!.

Image
                                                                                                       పై ఫొటో చూడండి . ఇది మనిషిలో ఉన్న గ్యాస్  ట్రబుల్ సమస్యకు నివారణ కొరకు ఉద్దేశించబడిన  ప్రకటన . గ్యాస్ ట్రబుల్ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. స్త్రీ పురుషులు ఇరువురిని బాగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి . అయితే దాని నివారణ కోసం మా మందులు వాడండి అని చెప్పే కంపెనీలకు మాత్రం పురుషులును తమ ప్రచారాల్లో వాడుకోవటం సుతారాము ఇంష్టం ఉండదు అనుకుంటా . అందుకే పై న చూపిన చిత్రం తాలూకు అడ్వేర్టైజ్  కంపెనీ వారు తమ గ్యాస్ ట్రబులు మందులు ప్రచారానికి స్త్రీ నే ఎంచుకున్నారు . ఆ ప్రచార చిత్రం లో కూడా స్త్రీ గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నట్లు కనిపించడం లేదు . ఎందుకంటే బాధను ప్రతిఫలించే ముఖం ను వారు మూసేసారు కాబ...

డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"?

Image
                                                                              ఇది ప్రసిద్ద డన్ లప్ టైర్ల కంపెనీ వారి ఏడ్.నాదొకటే సూటి ప్రశ్న? "డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి  సంబందం ఏమిటి"?                                   చూశారా! ఇదివరకు నేను చెఫ్పినట్లు,"న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అని మనువు మనుస్మ్రితిలో రాశాడని, ఈనాటివరకు స్త్రీవాదులు, అబ్యుదయవాదులు,నానారకాలుగ విమర్సిస్తున్నారు. ఈ మద్య ఒకయాన ఐతే ఏకంగా పచ్చిగ్గా బూతులు తిడుతూ తన బ్లాగ్లో టపా పెట్టాడు.ఏది ఎమైనా మనుస్మ్రుతి అనేది ఇతర మత గ్రందాల లాగ మార్చడానికి వీలు లేని పవిత్ర గ్రంథం కాదు. ఈ విషయాన్ని మన పూర్వీకులే చేప్పారు.ఎప్పుడు మనుస్మ్రుతి సమాజాంలోని మర్పులకు అనుగుణంగా ఉండదో అప్పుడు మనుస్మ్రుతిని సవరణ చేయవచ్చు.అం...