కోడలు కాఫీ కలిపితే "అమృతం " అనుకున్నారు కాని , అందులో "కోడలామృతం " కలిపి ఇస్తుందని తెలుసుకోలేక పోయిన అభాగ్య అత్తా మామలు!

ఇంటికి కోడలిని తెచ్చుకోవాలనుకునే అబ్బాయి తల్లితండ్రులు , సదరు కోడలి బ్యాక్ గ్రౌండ్ గురించి అటు ఏడుతరాలు , ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలి అనే వారు మన పెద్దలు. ఏడుతరాలు కాదు కదా , కనీసం ఏడు రోజుల చరిత్ర కూడా చూసే అంత ఓపిక ,టైం లెకుండా పోతున్నాయి ఈ నాటి పెళ్లి పెద్దలకు , బాగా డబ్బు,బంగారం ఇచ్చే కోడళ్ళు ను తెచ్చేసుకోవటానికి తెగ ఆరాట పడి పోతుంటారు . కోడలి గుణం మంచి ది కాకపోతే తాము బవిష్యత్లో ఎన్ని బాదలు పడాలో , మద్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ అత్తా మామల వ్యధా పూరిత కద వింటె తెలుస్తుంది . వారు అమాయకంగా తమ కోడలి "మూత్రం " సంవత్సర కాలం పాటు తాగారు అంటె , అది దేవుడు విదించిన శిక్ష కాదు. వారి బరి తెగించిన కోడలు వారి మీద త...