Posts

Showing posts with the label రామ్ జెటల్మాని

రాముడంటే "రామ్ జెటల్మాని " గారికి ఎందు కంత ఒళ్ళు మంటో ఇప్పుడర్దం అయింది !!?

Image
                                                                                                         ఆ మధ్య వెటరన్ లాయర్ గారైన రామ్ జెటల్మాని గారు ఒక సభలో ప్రసంగిస్తూ ,రాముడు సీతకు సరి అయిన జోడి కాదని వాగి ,అందరి చేత విమర్శలు పొందాడు . దాని మీద  ఇదే బ్లాగులో " కేవలం "అవినీతి" తరపున వకాల్తా పుచ్చుకునే మీకు," రామ నీతి" ఎలా తెలుస్తుంది రాంజెటల్మాని గారూ!" అనే టపా కూడా పెట్టడం జరిగింది . అన్ని ఏండ్లు వచ్చిన ఆ పెద్దాయనకు 'రాముడు ' అంటే ఎందుకు సరి పడదో అప్పట్లో నాకు అర్ధం కాలేదు .కాని మొన్న అంటే ఈ నెల 16 వ తారీకున ఒక వెటరన్ హిందీ నటి మణిని ,రామ్ జెటల్ మాని గారు ముద్దు పెట్టుకున్న తీరు చూసాక 'ఓహో  ఈ ముసలాడి అసలు బుద్ది ఇదా ' అనిపించింది . వివరాలు లోకి వెళితే   మన దేశం లో అత్యదిక పీజులు తీసుకుని కేస...