Posts

Showing posts with the label 498 A IPC

పగ పట్టిన బార్యల హింస నుండి భర్తలను అతని తరపు బంధువులను కాపాడిన సుప్రీం కోర్టు అప్ ఇండియా !

Image
                                                                                       బార్యా బాదితులకు నిన్న బుదవారం శుభదినం !. ఎందుకంటె వారికి బారత అత్యున్నత న్యాయస్తానం వారు ఇచ్చిన తీర్పు వరం గా మారి వారిని చాలా కష్టాల నుండి విముక్తం చేయనుంది . అబాగ్యులైన ఆడపిల్లల ను అత్తింటి అరళ్ళ నుండి రక్షించటానికి ఉద్దేశించిన వరకట్న చట్టం ,498 A సెక్షన్లు అసలు ఉద్దేశ్యాలను నెరవేర్చక పోగా , భార్య భర్తల మద్య ఉన్న తగాదాలను అవకాశంగా తీసుకుని భర్తను అతని తరపు బందువులను హింసించడానికి ఉపయోగ పదే విదంగా మారడంతో వీటి మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది . నూటికి  96 కేసులలో అరెస్ట్ లు జరిగి భర్తలు వారి తరపు బందువులు జైళ్ళల్లో కి నేట్టబడితే అందులో కేవలం 15%కేసులు మాత్రమే నిజమైనవి అని మిగతావి అన్నీ తప్పుడు కేసులే అని రుజువు అవుతున్నాయి .             ...