Posts

Showing posts with the label సినిమాలో నటించాలంటే రంకు

సినిమాలో నటించాలంటే రంకు, రాజకీయాల్లో రాణించాలంటే బొంకు లాడాల్సిందేనా!?

                                                            నీతి అంటే ఎమిటి? సమాజంలో బ్రతకడానికి నీతిగా ఉండాల్సిన  అవసరం ఉందా? ఉంటే ఆ అవసరం కొంతమందికే  ఉందా? లేక సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉందా? ఇవ్వన్ని సామాన్యుడికి అర్దం కాని ప్రశ్నలు .   కొంతమంది అంటుంటారు, పొట్టకూటికోసం  చేసే  తప్పు తప్పు కాదు అని .  కేవలం పై స్తాయిలో దోపిడి చేస్తున్న రాజకీయ నాయకులని , ఇతర వర్గాలను విమర్శించాలి కాని, క్రింది స్తాయి వారిని  విమర్శించ రాదు అని కొంత మంది ద్రుడాభిప్రాయం. సరే! అలాగే అనుకుందాం కాసేపు. నా జేబులో నుంచి పది రూపాయలు కొట్టేసిన వాడి పట్ల జాలి చూపించడం అలవాటైన నాకు క్రమంగా కోట్లు కొట్టేసిన వాడి పట్ల అదే బావం కలుగుతుంది. ఎందుకంటే నా జీవన శైలి లో తప్పులును క్షమించటం ఒ...