సినిమాలో నటించాలంటే రంకు, రాజకీయాల్లో రాణించాలంటే బొంకు లాడాల్సిందేనా!?


                                                          

 నీతి అంటే ఎమిటి? సమాజంలో బ్రతకడానికి నీతిగా ఉండాల్సిన  అవసరం ఉందా? ఉంటే ఆ అవసరం కొంతమందికే  ఉందా? లేక సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉందా? ఇవ్వన్ని సామాన్యుడికి అర్దం కాని ప్రశ్నలు .

  కొంతమంది అంటుంటారు, పొట్టకూటికోసం  చేసే  తప్పు తప్పు కాదు అని .  కేవలం పై స్తాయిలో దోపిడి చేస్తున్న రాజకీయ నాయకులని , ఇతర వర్గాలను విమర్శించాలి కాని, క్రింది స్తాయి వారిని  విమర్శించ రాదు అని కొంత మంది ద్రుడాభిప్రాయం. సరే! అలాగే అనుకుందాం కాసేపు. నా జేబులో నుంచి పది రూపాయలు కొట్టేసిన వాడి పట్ల జాలి చూపించడం అలవాటైన నాకు క్రమంగా కోట్లు కొట్టేసిన వాడి పట్ల అదే బావం కలుగుతుంది. ఎందుకంటే నా జీవన శైలి లో తప్పులును క్షమించటం ఒక అలవాటుగా మారడం వల్లా అది చిన్నదైనా , పెద్దదైనా ఒకే రకంగా ట్రీట్ చేసే స్తాయికి అలవాటు పడిపోతాను .ప్రస్తుతం ఇదే అలవాటు ప్రజలకు  ఉండటం వలననే దేనిని పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవటం వలన సమాజ పతనానికి  కారకులవుతున్నాం.

  ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే మొన్న టి.వి 9.వారు ఒక సినిమా హీరోయిన్ ని స్టింగ్ ఆపరేషన్ లో బ్రోతల్ గా రెడ్ హాండేడ్ గా పట్టుకుని దాని గురించి ప్రసారం చేసారు . దాని మీద కామెంట్లు చేసిన వారిలో విమర్శలు కన్నా, సదరు హీరోయిన్  మీద జాలే ఎక్కువుగా ప్రదర్శిo చారు . దమ్ముంటే మర్డర్ లు మాన భంగాలు చేసే వారి గురించి ప్రసారాలు చెయ్యాలి కాని పాపం పొట్ట కూటి కోసం చీకటి పనిచెసే  (పాపం! ఈ నటిమణి కేవలం గంటకు లక్షలు మాత్రమే డిమాంద్ చేసే పేదరాలు)ఆమెను విమర్సించడం సరి కాదు అని అంటున్నారు కొందరు. ఈ  రోజు పొట్టకూటి కోసం అని వారు చేసే పాడు పనులను మనం సమర్దిస్తే , వారే రేపు  గొప్ప స్టార్లు గా మారి పోతారు . వారే అవకాశం చిక్కితే  రాజకీయ నాయకులై మనల్ని పరిపాలిస్తారు . అప్పుడు వారికి ప్రజలు ఒంగి ఒంగి దణ్ణాలు పెడుతూ , వారు చెప్పే సూక్తులును చెవిలో పువ్వులు పెట్టుకుని వినాల్సిన పరిస్తితి దాపురిస్తుంది. కాబట్టి  చెడు  పని   ఎవరు చేసినా ఒకే రీతిగా ఆలోచించాలి తప్పా, దానికి పేద ధనిక తారతమ్యం చూపటం సరి కాదు అని నా అభిప్రాయం.

   

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )