నోటి దూల డైలాగే మూతిమీద కొట్టింది ! ఫస్ట్ క్లాస్ లో పాసయిన వారే "పద్మశ్రీ " ని ఉపయోగించోదన్నారు !

                                                          


అయన గారొక డైలాగ్ కింగ్ . తన సినిమాలు బాగా ఆడాలని అడ్డమైన డైలాగ్లు అన్ని తన సినిమాలో చొప్పించి అందరిని అవమాన పరుస్తూ ఉంటాడు . అదేమని అడిగినవారిని తన వాళ్ళను ఉసికొల్పి బాదిస్తాడు . అందుకే ఎవరికీ జరగని ఘోర అవమానం జాతీయ స్తాయిలో ఇతనికి జరిగిoది . అందరూ చేసే పనినే ఈయన చేసినప్పటికీ ఇతనికే శిక్ష ఎందుకు అంటే కేవలం అతని నోటి దూల మాత్రమె అని చెప్పక తప్పదు.

   సాదారణంగా సినిమా నటులు తమకు గల "పద్మశ్రీ " బిరుదును సినిమా టైటిల్స్ లో వేసుకుంటుoటారు . తమ పేరు ముందు అలా తమ బిరుదులూ పెట్టమని నటులు ప్రత్యేకంగా చెప్పకపోయినా , నిర్మాతలు అలా టైటిల్స్ వేయడం సాంప్రదాయంగా వస్తున్నదే !అయితే ఇలా జాతీయ అవార్డులను కమర్షియల్ గా వాడుకోవడం కేంద్ర ప్రబుత్వ మార్గ దర్సకాలకు వ్యతిరేకమని గతంలో ఒక కేసులో సుప్రిం కోర్టు వారు తీర్పును ఇచ్చినప్పటికీ దాని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అంటే కాకుడా ఎవరి విషయంలోనూ ఇది వివాదాస్పదం కాలేదు . కాని డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి విషయంలోనే ఎందుకు వివాదాస్పదం అయిందో అందరికి తెలుసు.

  "దేనికైనా రెడి " అనే సినిమాలో బ్రాహ్మణుల ను కించపరచే సన్నివేశాలు ఉన్నాయని ఆ వర్గ0 వారు అబ్యంతర పెడితే దానిని పట్టించుకో పోగా , తన ఇంటి ముందు ధర్నా చేసారని కొంత మది బ్రాహ్మణ యువకుల మిద మోహన్ బాబు గారి కుమారుడు , గార్డులు దాడిచేసి కొట్టారు . ఇది బాగా వివాదాస్పదం అయింది . దీనితో పగబట్టిన బ్రాహ్మణ వర్గం మోహన్ బాబు ఎక్కడా దొరుకుతాడా అన్ని అన్నింటిని పరిసిలిస్తె "పద్మశ్రీ " అవార్డుల దగ్గర దొరికాడు . పైన చెప్పిన సాంకేతిక కారణం చూపి మోహన్ బాబు , మరియు బ్రహ్మానందం గారాలు "దేనికైనా రెడి " సినిమా టైటిల్స్ లో తమ పేర్లకు ముందు "పద్మశ్రీ " లు ప్రదర్శించడం దుర్వినియోగం క్రిందకు వస్తుందని పెటిషనర్ తరపున వినిపించిన వాదనలతో ఆంద్ర ప్రదెశ్ హై కోర్టు వారు ఏకీభవింఛి మోహన్ బాబు గారిని "పద్మశ్రీ " బిరుదును ఉపయోగించవద్దని, అంటే కాక దిని మిద రాష్ట్ర పతి గారిని చర్యలు తీసుకొమ్మని ఆదేశించారు . బ్రహ్మ నందం గారి వివరణతో సంతృప్తి చెందిన కోర్టు వారు ఆయనని మినహాయించారు . చూసారా , వినయ విదెయతలు కు పొగరకు లభించే పలితం లో తేడా ?

   ఈ కేసు లో నిన్న తీర్పు వచ్చింది . 5 రోజులు క్రితమే ఇదే మోహన్ బాబు గారు తన నోటి దూలను మరొక సారి పబ్లిక్ మీటింగ్ లో ప్రదర్శించాడు . ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చిన వారు ఉన్నతస్తాయి అధికారులు అధికారులు అవతారని, చదువు సంద్యలు లేని వారు స్వామిజిలు అవుతారని తన అజ్ఞానం మొత్తం ఒలకబొసుకున్నాదు . దిని మిద ఇంతకు ముందు ఒక టపా పెట్టడం జరిగిన్ది. క్రింది లింక్ లో చూడండి 

ముద్దు పెట్టలేదని ఆడపిల్లలను కొట్టే వాడు కూడా ఆద్యాత్మిక వాదులను విమర్సిస్తాడా !?

http://ssmanavu.blogspot.in/2014/01/blog-post_4078.html

  మరి నిన్న ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుతో ఒక విషయం ఆయనకు అర్దమై ఉండాలి . అయన చెప్పిన ఫస్ట్ క్లాస్ లో పాసయిన వారే ఆయన్ని  "పద్మశ్రీ " ని ఉపయోగించోదన్నారు  అని ! వీపు ఎప్పుడూ నోరును బ్రతిమాలుతుందట ! నివు వాగకె , వాగినప్పుడల్లా నాకు వాచిపొతుoదని ! మొహనబాబుగారి  వీపుకు ఆ మాత్రం స్వేచ్చా కూడా లేదేమో ! 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన