పార్టీల పబ్లిసిటిల కోసం "పరువాల ప్రదర్శన " చేస్తున్న "పాపం పాపలు"!

                                                            

ఉడతా భక్తీ ! ఒక మహాత్ కార్యంలోఎవరైనా తమకు తోచిన లేక చేతనైన చిన్న సహాయం చెయ్యడాన్ని "ఉడతా భక్తీ " సహాయం అంటారు . పూర్వం శ్రీ రాముల వారు లంక మిద దండెత్తడం కోసం సముద్రం మిద వారధి నిర్మాణం తలపెట్టాడు . దాని కోసం మహా బలాద్యులైన వానర వీరులు పెద్ద పెద్ద బండరాళ్ళను తెచ్చి సముద్రంలో పదవెస్తుoటే అవి మునగకుండా ఒక రాతి వంతెన లా ఏర్పడుతున్నాయి అట ! దానిని చూస్తున్న అక్కడే ఉన్న ఒక ఉడుత తను కూడా రామ కార్యంలో పాలుపంచుకోవాలని తలచి ,  చిన్నగా ఉన్న తను  మహా సేతువు నిర్మాణానికి ఎ విదంగా సహాయ పడగలనని ఆలోచించిoదట !  వెంటనే దానికొక ఉపాయం తోచింది . సముద్రం దగ్గరలో ఉన్న ఇసుకను తన ఒంటి నిండా పులుముకుని , సేతువు నిర్మాణం వద్దకు వెళ్లి అక్కడ ఒంటికి ఉన్న ఇసుకను విదల్చడం చేసిందట . అలా రోజంతా చేస్తూ కొంత ఇసుకను సేతువు నిర్మాణానికి సమకూర్చిమ్దట . అది చూసిన రాముల వారు దాని భక్తికి మురిసిపోయి ,  ఆ ఉడతను ప్రేమగా చేతిలోకి తీసుకుని దాని విపు మిద నిమిరాడు అట ! అవే ప్రస్తుతం ఉడత మిద కనిపిస్తున్న మూడు చారలు అని పురాణం కద !

  ఇదిగో ఇప్పుడు ఇద్దరు  మోడల్ బామలు అలాంటి ఉడతా భక్తినే తాము అభిమానించే రాజకీయ పార్టీల యొక్క అధినాయకుల , కోసం ప్రదర్శిస్తున్నారు . తనిష్ సింహ ,మేఘనా పటేల్ అనే మోడల్ కళా కారిణులు దేశం లో ప్రస్తుతం ఉన్న అవక తవకల పాలన అంతరించి సుభిక్ష పాలన రావాలంటే సమర్దుడైన నాయకుడు అవసరం ఉందని బావిస్తున్నారట . ఇందులో తనిష్ సిన్హా కు రాహుల్ గాంది గారి సమర్ధత మిద నమ్మకం ఏర్పడితే , మేఘనా పటేల్ కి గుజరాత్ పురుష సింహం సమర్ధత మిద నమ్మక్కం ఏర్పడిందట . అందుకే వారు తమ అభిమాన రాజకీయ హిరో ల కోసం తమకు చేతనైనది ఏదైనా చేసి తమ అభిమానం చాటాలను కున్నారు . తాము ఏమి చెయ్యగలం ? అని తీవ్రంగా ఆలోచించారట ! తమకు తెలిసిన విద్య ఒకటే ! డబ్బులు తీసుకుని కంపెనిల వ్యాపార ప్రకటనలకు తమ అందాలు , పరువాలు అరబోయ్యడం తప్పా , వేరేమి తెలియని పరువపు పాపలు తాము. . అందుకే తమ పరువపు అందాలనే పైసా తీసుకోకుండా తమ అభిమాన నాయకుల పబ్లిసిటికి ఉపయోగించారు .చిత్రాలలో చూడవచ్చు, వారిద్దరూ తమ ఒంటిని పార్టీ పబ్లిసితికి ఉపయోగిస్తూ పోజులు ఇచ్చారో ! సరే వాళ్ళంటే మోడల్స్ , వారికి చేతనైన భక్తీ ప్రదర్శిస్తున్నారు అనుకొండి . మరి వారి అభిమాన నాయకులకైనా కొంచం  భారతీయ సంప్రదాయపు విలువలు తెలిసిన వారు , స్త్రీల శరీరాలను అలా తమ ప్రచారం కోసం ఉపయోగించడం కుదరదని మందలించ వచ్చు కదా ! లేకపోతె రాముల వారు ఉడతను ప్రేమగా దగ్గరకు తీసుకుని విపు మిద నిమిరి శాశ్వత చారలు ఏర్పరచినట్లు , అ మోడల్స్ కు కూడా ఏమైనా శాశ్వత సదుపాయాలు కలుగ చేయాలి అనుకుంటున్నారా ! అలా చేస్తే మోడల్స్ కు ఓ.కె కాని నాయకుల రాజకీయ  జీవితం లో చారలు ఖాయం !

  సదరు మోడల్స్ తో అజ్ తక్  యాంకర్ జరిపిన చమత్కార సంబాషణ కోసం క్రింది వీడియోను చూడండి .
            
      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!