ఇన్నాళ్ళు వెదవలు అనుకున్నవాళ్లని,హీరోలని ప్రజల్ని నమ్మించగలరా?

బ్లా గ్మిత్రు లు మరియు వీక్షకులకు అందరికి దీపావళి శుభాకాంక్షలతో.......... మీ.... మనవు కొంత మంది మేదావులు చేస్తున్న పనులు చూస్తుంటే వీరికి జ్ణానం అబ్బింది కాని ఇంగిత జ్ణానం అబ్బ లేదనిపిస్తుంది.వారు శాస్త్రాలు, పురాణాలు అన్ని చదివినట్టే కనిపిస్తున్నారు,కాని ఎందుకో వాటిలో తాము విమర్శించడం పనికొచ్చే వాటి వరకే చదివినట్టు కనిపిస్తుంది. రాముడు, క్రిష్ణుడు దేవుళ్లు కాదట!అదే నండి మన జాతి దేవుళ్లు కాదట! రావణాసురుడు,నరాకసురుడులే మన హీరో లంటా!ఇన్నాళ్ళు వాళ్ళు చచ్చారని పండగలు చేసుకునే మనల్ని, ఒక్క దెబ్బతో "పిచ్చి పువ్వులను" చేసేశారు.రేపట్నుండి పండగలన్ని వర్దంతులుగా మార్చ...