Posts

Showing posts with the label మితిమీరిన స్త్రీ స్వేచ్చ

17 ఏండ్ల అమ్మాయిని లేపుకుపోయి తిరుపతిలో పెండ్లిచేసుకున్న పాతికేళ్ల మహిళ

Image
                                        స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వచ్చ్చింది నీ పయనం అంటే స్త్రీలను స్త్రిలను లేపుకుపొయి పెండ్లిళ్ళు చేసుకునే దాక అన్నట్లు ఉంది ఈ వైజాగ్ మహిళామణి చేసిన పని. డైరెక్టుగా విషయం లోకి వెళితే  వైజాగ్ కు చెందిన తేజ అనే మహీళ వయస్సు 25 యేంద్లు. ఆమెలో ఉన్న విపరీత స్వెచ్చా వాంచ కారణమో ఏమో కాని ఇంత్లో వారికి ఆమెకు పడక తను ఒక్కత్తె వెల్లిపొయి తన తల్లితమ్ద్రులు ఉన్న కాలనీలొనే ఒంటరిగా జీవిస్తుంది. ఈమె డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి తన కాళ్ళ మీద తానే నిలబడి స్వతంత్రంగా జీవిస్తుంది.    అందరి పిల్లల తల్లి తంద్రులకు తమ ఈడు వచ్చిన అమ్మాయిలకు పెండ్లిల్లు చేసి వారు పిల్లపాపలతో సుఖంగా జీవిస్తుంటె ఆనందంగా చూడాలని ఉంటుంది. మరి తేజ తల్లితండ్రుల నుండి వేరుపడిన స్వతంత్ర మహీళ కాబట్టి ఆమె తల్లి తండ్రులకు ఆమె పెండ్లిని చేసే బాగ్యం లేకపోయింది. కాని ఆమె పెండ్లి మాత్రం వైజాగ్ సిటి మొత్తం "అబ్బో" అని అచ్చెరువోందేలా చేసింది. ఆమె వివాహం ఆదునిక స్త...

భారతీయ సంస్క్రుతి వద్దు ,భాయ్ ఫ్రెండ్ సంస్రుతే ముద్దు ! అన్నవారందరు సిగ్గుపడాల్సిన విషయం ఇది! చూడండి

Image
                                                                        మా సంస్క్రుతి మా ఇష్టం. మా ఇష్టం వచ్చిన డ్రెస్ వేస్తాం, మా ఇష్టం వచ్చిన వారిని బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటాం, అవసరమైతే కౌగలించుకుంటాం  అని బరి తెగించి బజారున పడి భారతీయ సంస్కృతిని గేలి చేస్తున్న ఓ విదేశీ సంస్క్రుతి సమర్దకులారా ! ఇప్పుడేమoటారు? ఈ  విషయం విని ఓదార్పు కోసం మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు ? మీ బాయి ప్రెండ్ ల గుండెల మీదనా , లేక కుటుంబ సబ్యుల గుండెల మీదనా ?   అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు, భారతీయ సమాజంలోని కొన్ని వర్గాల మీద కోపంతో , కన్ను మిన్ను కానక , " భారతీయ సంస్క్రుతి వద్దు !విదేశి సంస్కృతే నాగరికతకు హద్దు! అంటూ ఆడపిల్లల్ని రెచ్చగొట్టి , వారిని బాయిప్రెండ్ ల వెంట తిరగమని ప్రోత్సాహించే సో కాల్డ్ అభ్యుదయ వాదులు ఇప్పుడేమంటారు? కొంచం జాగర్తగా ఉండండి అమ్మా , అని అనడం తప్పా? ప్లే కార్డులు ప...

తాగి ఆటలాడుతున్న మితిమీరిన స్త్రీ స్వేచ్చ!?

                                                              తప్పు ఎవరు చేసినా తప్పే. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు.మన సమాజంలో ఈ మద్య స్త్రీలు పురుషులు తో పాటు సమానత్వం సాధించారని స్త్రీ వాదులు మురిసిపోయే సంఘటణ ఈ రోజు సీమాంద్రా, తెలంగాణా ప్రజలు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ రాజదాని నగరం లోని శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది!  ఒక ఆదునిక స్త్రీ, తప్ప తాగి, శంషాబాద్ ఎయిర్ పోర్టులోని గేమింగ్ క్లబ్ కి వెల్ళి అక్కడ సిబ్బందితో గొడవపడి,వారిలో ఒకరిని నాలుగు పీకులు పీకిందట. దానితో సదరు సిబ్బంది, అమ్మాయి మీద కేసు పెడితే పోలిసులు కేసు నమోదు చేసి అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తునారట! ఆ అమ్మాయిని మీడియా వారు కవర్ చేస్తుంటే ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఆ అమ్మాయి కారు వద్దకు పర...