తాగి ఆటలాడుతున్న మితిమీరిన స్త్రీ స్వేచ్చ!?


                                                           


  తప్పు ఎవరు చేసినా తప్పే. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు.మన సమాజంలో ఈ మద్య స్త్రీలు పురుషులు తో పాటు సమానత్వం సాధించారని స్త్రీ వాదులు మురిసిపోయే సంఘటణ ఈ రోజు సీమాంద్రా, తెలంగాణా ప్రజలు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ రాజదాని నగరం లోని శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది!

 ఒక ఆదునిక స్త్రీ, తప్ప తాగి, శంషాబాద్ ఎయిర్ పోర్టులోని గేమింగ్ క్లబ్ కి వెల్ళి అక్కడ సిబ్బందితో గొడవపడి,వారిలో ఒకరిని నాలుగు పీకులు పీకిందట. దానితో సదరు సిబ్బంది, అమ్మాయి మీద కేసు పెడితే పోలిసులు కేసు నమోదు చేసి అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తునారట! ఆ అమ్మాయిని మీడియా వారు కవర్ చేస్తుంటే ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఆ అమ్మాయి కారు వద్దకు పరిగెత్తుతున్న తీరు చూస్తుంటే, అరెరె! అర్దరాత్రి స్వేచ్చగా తిరిగే స్వాతంత్ర్యం రాక పోయినా, పట్ట పగలు తప్ప తాగి, వీదులలో పరుగులెత్తే స్వాతంత్ర్యం వచ్చినందుకు ఈ దేశ వాసులు ముఖ్యంగా స్తి వాదులు మురిసిపోవచ్చు అనిపించింది.
హైద్రాబాద్లో ఇటువంటి సంగటనలు ఈ  మద్య  మామూలై పోయాయి అని అంటునారు .  

 జ్ఞానం లేని క్రింది తరగతి వారు, అన్ని తెలుసు అనుకుంటున్న పై తరగతి వారు ఇంచు మించు ఒకటే. కట్టుబాట్లు అంటే ఆఫ్ట్రాల్ వారికి. తాగుడు,ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సర్వ సాదార్ణం వారికి. అటువంటి వారికి మద్యతరగతి వారు దూరంగా ఉండడమే మంచిది. ఈ దేశ ఔన్నత్యం కాపాడగలిగే శక్తి మద్యతరగతి ఆడపిల్లలకు మాత్రమే ఉంది. వారిని ఈ నీచ సంస్క్రుతులకు ఆకర్షితులు కాకుండా  కాపాడాల్సిన బాద్యత సాంప్రదాయ వాదుల మీద ఉంది.      

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )