కడుపులో లేకపోయినా ప్రజల కోసమైన కావలించుకోవటం నేర్చుకోవాలి!

                                                                        

                                                                           ఈ రోజు నందమూరి వంశీయుడు, కరడుకట్టిన సమైఖ్యతా వాది, గౌరవనీయులు కీ,శే. నందమూరి తారక రామరావు గారి తనయుడు, బాలక్రిష్ణ గారి రెండవ కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహానికి రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులు అందరూ వచ్చారు.కాని ఈ మద్య, తెలంగాణా, ఆంద్రా ప్రజలు అన్నదమ్ములు అని, వారు కలసి ఉండడమే తన తండ్రి గారి ఆత్మకు శాంతి అని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు హట్టాతుగా (అన్ని పార్టిల అంగీకారంతో చేసినా సరే), విబజన నిర్ణయం తీసుకోవడం వలన, తన తండ్రి ఆత్మ ఘోషిస్తుందని, కాబట్టి తన ఆత్మ కూడా తండ్రి అడుగుజాడల్లో నడవమని  ప్రబోదిస్తుంది కాబట్టి, ఆ మేరకే నడచ్కుంటాను అని కన్నీరు కర్చిన హరిక్రిష్ణ గారు కాని, వారి తనయుడు కాని, ఈ రోజు జరిగిన వివాహానికి హాజరు కాలేదట!

  రాష్ట్ర ప్రజలు ని అన్నా దమ్ములు లా కలసి ఉండాలని చెప్పే ఆ పెద్దమనిషి ద్రుష్టిలో అన్నదమ్ముల అనుబందం అంటే, ఒకరింట్లో జరిగే శుభకార్యానికి, మరొకరు వెళ్ళలేనంతగా ఉండేదా? అని తెలంగాణా వాదులు ఆశ్చర్యపోతున్నారట!అటువంటి అనుబందం తమకు అవసరం లేదని, కలిసి ఉండి ఎడమొగం,పెడమొగం పెట్టుకునే బదులు, విడిపోయి ఒకరింట్లో పెండ్లికి మరొకరు వేల్ళగలిగేలా ఉండే సత్సంబందాలు  కలిగి ఉండడమే మేలని తెలంగాణ వాదులు ఘోషిస్తునారు. అది కూడా పాయింటే గా మరి! అందుకే అంటారు "కడుపులో లేకపోయినా ప్రజల కోసమైన కావలించుకోవటం నేర్చుకోవాలి". లేకుంటే రాజకీయానికి పనికి రాడు.     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం