Posts

Showing posts with the label స్త్రీలకు దహన సంస్కార హక్కు

స్త్రీలకు దహన సంస్కార హక్కు ఇవ్వడం అనివార్యం.

Image
స్త్రీలకు దహన సంస్కార హక్కు లు కావాలి                                                                              నేను ఈ రోజు ఒక వార్త చూసాను. చాలా బాద వేసింది.బెల్లంపల్లి ఏరియాలొ ఒక కన్నతల్లి దహన సంస్కారాలు చెయ్యడానికి కన్న కొదుకే నిరాకరిస్తే, చిన్న కూతురితొ కార్యక్రమం పూర్తి చేసారట.విషయం ఏమిటంటే కొడుకు సింగరేని కంపేనీలొ ఉద్యొగం. ముగ్గురు కూతుళ్లు.చిన్న అమ్మాయి పెళ్లి కోసం ముసలమ్మ(8౦) కొంత సొమ్ము దాచింది. ఆ సొమ్ముని తనకిస్తేగాని తల కొరివి పెట్టనన్నాడట తనయుడు.ఎంత అమానుషమో ఆలొచించండి.చివర్కి ఆ చిన్న కూతురితొనె తలకొరివి పెట్టించారట బందువులు.       ఇక్కడ మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే అసలు తల్లి తండ్రులకు దహన సంస్కారాలు చేసే అదికారం ఇంకా కొడుకులకి మాత్రమే ఉంచడం హేతుబద్దత కాదు.ఎందుకంటే తల్లి తండ్రులకు ప్రాదమిక వారసులు కొడుకులు, కూతుళ్లు మాత్రమే.మనవళ్లు ఏవైపు వారైనా ద్వీతీయ వారసులే అవుతారు.ఉదాహరణకి కూతురు ప్రాదమిక వారసురాలు అయితే, మనవడు (కొడుకు కొడుకు) ద్వీతీయ వారసుడు అవుతాడు. ఇక్కడ మనవడి గురించి ఎందుకు చెపుతున్నానంటె కొరివి పెట్టే అధికారాలు పురుషుల వారసత్వం వారిగ హక్కులను కల్పించార