Posts

Showing posts with the label మైనర్ రేపిస్టులు

మీ పిల్లలకి పదేళ్లు దాటాయా? అయితే వారు ఆడే ఆటల్లో "ఆ" ఆట ఉందేమో చూడండి.

Image
                                                                                                                   స్త్రీల మీద లైంగిక దాడులు అధికమయ్యాయి అని అందరం తెగ బాద పడి పోతున్నాం. ఎక్కడైనా ఒక సంఘటణ జరిగి దానిని మీడియా వాళ్ళు కొంత హైలెట్ చేసాక, మనమూ మనుషులమే, మనకూ ఆడపిల్లలు ఉన్నారనో, సమాజానికి మన వంతు కర్తవ్యం గా సందేశం ఇవ్వాలనో, మరేదొ కారణాల చేత వీదుల్లోకి వచ్చి నాలుగు అరుపులు అరచి, మీడియాలో కనపడితే చాలు మన బాద్యత తీరిపోయిందని ఒక నిట్టూర్పు విడచి కాం గా ఉంటున్నాం. లైంగిక దాడులు జరుపుతున్నది మ్రుగాళ్ళు కాబట్టి వారికి కఠిన శిక్షలు విదింప చెయ్యాలని ప్రభుత్వం మీద పోరాడితే వచ్చింది "నిర్భయ" చట్టం. ప్రజలకు రక్షణ ఇవ్వ వలసింది ప్రభుత్వాలే కాబట్టి అత్యాచారాలకు ప్రభుత్వా లను మాత్రమే బాద్యులను చేస...