Posts

Showing posts with the label ఆడా మగ సమానం

సింధు పేరెంట్స్ ని చూసి అయినా చిత్తం మార్చుకోని "పురం నాగమణి "

Image
                             రియో ఒలంపిక్స్ 2016 లో అమ్మాయిలే భారత జాతి పరువు కాపాడారు అని జాతి యావత్తు కీర్తిస్తున్న వేళ, ఆ సందర్భంగా మొన్న సోమ వారం , ఒలంపిక్స్ విజేత  P.V.  సింధుకు హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల మంత్రులు , అధికారులు ,ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికిన చందంగా ఘనస్వాగతం పలికి , భారీ ఊరేగింపుతో ఊరేగించి , బోల్డన్ని నజరానాలు ఇస్తే , తమ కూతురు అయినందుకు ఆమె తల్లి తంద్రులు ఎంతో గర్వంగా పీలయ్యారు. దేశం లో చాలా మంది ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు సిందూ లాగా తమ కూతుళ్ళు  పేరు తెచ్చుకోవాలని అభిలషించి ఉంటారు. అసలు ఆడబిడ్డలే లేని వారు తమకు ఆ బాగ్యంలేకపోయిందే అని బాదపడిన వారూ ఉండవచ్చు . కాని నిజమాబాద్ జిల్లా, బీర్కూరు మండలం, దుర్కి గ్రామమ్ కి చెందిన పురం నాగమణి అనే పుత్రికల తల్లి మాత్రం అలా అనుకోలేక పోయింది. అందుకే సిందుకి సన్మానం జరిగిన తెల్లారే ఆమె అంత దారుణానికి ఒడిగట్టింది.                ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రచురితమైన వార్త ప్ర...

ఆడా మగ సమానం అనుకుంటే ,మద్యలో తడిక అడ్డం ఎందుకు తమ్ముడూ ?

Image
                                                                    స్త్రీ పురుషులూ సమానం .ఇదీ మానవ ఆదర్శం . కాని వాస్తవం లో ఇద్దరు అసమానులుగా ఉన్నారు . అలా ఉంటే సమాజ మనుగడ దుర్లభం అవుతుంది కాబట్టి ఇద్దరినీ సమానం చేయాలి అనేది ఆదర్శంగా పెట్టుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం .ఇది కొన్ని వేల యేండ్లు నుండి చేస్తున్న ప్రయత్నం .ఈ నాటికీ పూర్తి స్తాయిలో ఆదర్శానికి చేరువ కాలేక పోయాం . అసలు దేవుడు లేక ప్రక్రుతి స్త్రీ పురుషులను సమానంగానే స్రుష్టించింది . ఇద్దరికీ అన్నిటితో పాటు సంతాన అభివృద్ధి కోసం సమానమైన బాద్యతలు అప్పచెప్పింది .ఇతర జంతువులకు మల్లె మనకు "సీజనల్ సెక్స్ " ని నిర్ణయించి ఆ ప్రత్యేక సమయంలోనే సెక్స్ ని ఎంజాయ్ చేయమంది . అలా చేస్తున్నంత కాలం ఏమి జరిగినా అది ప్రక్రుతి దర్మం కోటాలోకి వెళ్లి పోయేది . కాని ఖాళి సమయం ఎక్కువై ఏమి చేయాలో తెలియక మనిషి సెక్స్ ను కూడా నిరంతర ఎంజాయ్మెంట్ కు వాడుకోబట్టె స్త్రీ సెక్స్ ను ...