Posts

Showing posts with the label రాస లీలల పార్క్

రాజీవ్ గాందీ గారి పేరు తీసివేసి "రాస లీలల పార్క్ " అని పెడితే , అక్కడా "మీడియా పాయింట్ " పెట్టుకునే వారుగా !!!?

Image
                                                                                  జంతువులు ఉన్న స్వేఛ్చ మాకు లేదా ? అని ఈ మద్య కొందరు జంతు ప్రేమికులు- అంటె జంతువులను ప్రేమించే వారు కాదండోయి , జంతువుల్లా ప్రేమించుకునే వారు అని -"కిస్ అఫ్ లవ్ " అనే కార్యక్రమం చేపట్టి పబ్లిక్ గా ఎడా పెడా ముద్దులు పెట్టేసుకున్నారు . పాపం అక్కడా వారిని పోలిసులు వదలలేదు . అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్ళి వదిలేశారట . అదే ప్రేమికులు విజయవాడ లోని రాజీవ్ గాందీ పార్కులోకి వెళ్లి అక్కడి నిర్వాహకులకు అంతో ఇంతో ముట్టచెపితే , కావాల్సినంత సేపు చేసుకోవచ్చు అట ,రోమాన్స్ ! కాకపోతే ఇక్కడ ఇలా జరుగుతుండడం మీడియా వారికి అస్సలు నచ్చడం లేదట . బయట రాజీవ్ గాందీ గారి పేరు పెట్టి లోపల ఈ రాసలీలలు ఏమిటి ? అని తెగ పీలై పోయి , అదే పార్కుకు వచ్చే వారిని కొంతమంది అభిప్రాయం అడిగితే , మీడియా వారే కరెక్టు అంటున్నా...