రోజా సిస్టర్ నోటికి , రోహతక్ సిస్టర్స్ ధాటికి , "మగాళ్ళు " ఎలా డంగై పోయారో చూడండి !

ఆడపిల్లలు కు మగాళ్ళకు ఉన్నంత స్వాతంత్ర్యం ఉంటె వాళ్ళూ మగాళ్ళకి ఏ మాత్రం తీసిపోరు. అది మాటల్లో అయినా సరే ! చేతల్లో అయినా సరే! ఉదాహరణకు T.V 9 లో ఒక చర్చ సందర్బంగా తెలుగుదేశం నాయకుడు అయిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని , సినీ నటి రోజా గారు ఎంత మాట అందో క్రింది విడియోలో చూడండి . పాపం మానవుడు దెబ్బకు డంగై పోయాడు. , అలాగే ఈ మద్య డేరింగ్ సిస్టర్స్ అని పిలువబడిన " రోహతక్ " సిస్టర్స్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు , బస్సులో తమను ముగ్గురు మగాళ్ళు వేదించారని చెప్పి , అందులో ఒకడిని బెల్ట్ పెట్టి ఉతికితే , వాళ్ళు దెబ్బకు దడుసుకున...