రోజా సిస్టర్ నోటికి , రోహతక్ సిస్టర్స్ ధాటికి , "మగాళ్ళు " ఎలా డంగై పోయారో చూడండి !


                                                                                 

   ఆడపిల్లలు కు మగాళ్ళకు ఉన్నంత స్వాతంత్ర్యం ఉంటె వాళ్ళూ మగాళ్ళకి ఏ మాత్రం తీసిపోరు. అది మాటల్లో అయినా సరే ! చేతల్లో అయినా సరే!               

ఉదాహరణకు T.V 9 లో ఒక చర్చ సందర్బంగా తెలుగుదేశం నాయకుడు అయిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని ,  సినీ నటి రోజా గారు ఎంత మాట అందో క్రింది విడియోలో చూడండి . పాపం మానవుడు దెబ్బకు డంగై పోయాడు. ,

                        




అలాగే ఈ మద్య డేరింగ్ సిస్టర్స్ అని పిలువబడిన " రోహతక్ " సిస్టర్స్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు , బస్సులో తమను  ముగ్గురు మగాళ్ళు వేదించారని చెప్పి , అందులో ఒకడిని బెల్ట్ పెట్టి ఉతికితే , వాళ్ళు దెబ్బకు దడుసుకుని బస్సు దిగిపోయారు .ఇదంతా సోషల్ మీడియలో హల చల్ చేసే సరికి  ఆ దెబ్బతో ఆ సిస్టర్స్ కి  గొప్ప పేరు ప్రశంసలు దేశ వ్యాప్తంగా వచ్చాయి . హర్యానా ప్రభుత్వం అయితే ఏకంగా వారి పేర్లను రాష్ట్రపతి  అవార్డులకు సిఫార్స్ చేసింది . అప్కోర్స్ నేను కూడా వారి దైర్య సాహసాలు మెచ్చుకుంటూ ఒక టపాను పెట్టాను  అనుకోండి .

    అయితే గమ్మత్తుగా ఆ దెబ్బలు తిన్న అబ్బాయిలకే వారి గ్రామస్తులు అందరూ అండగా నిలిచారట . ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న ఒక వయసు మళ్ళిన ఆవిడ ఆ మగాళ్ళ తప్పు ఏమి లేదని పోలిస్ వారికి స్టేట్మెంట్ ఇచ్చిందట! కండక్టర్ కూడా బస్ ను పోలిస్ స్తేషంకి తీసుకువెళ్ళి , ఆ మగాళ్ళ మీద కేసు పెడదాం అంటే అందుకు"రోహతక్ సిస్టర్స్" ఒప్పుకోలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు అట. అంతే కాకుండా ఇదే సిస్టర్స్ అంతకు ఇంకొక అబ్బాయితో గొడవపడి , ఆ అబ్బాయిని  ఎగిరెగిరి తన్నుకుంటూ పరిగెత్తించిన వీడియో ఒకటి బయటకు వచ్చే సరికి , ప్రభుత్వ అధికార్లు , ప్రజలు కొంచం ఆలోచనలో పడ్డారట. రాష్ట్రపతి గారికి చేసిన సిఫార్స్ ను పెండింగ్ లో పెట్టమని హర్యానా ప్రభుత్వం ఆర్డర్ వేసిందట.
" డేరింగ్ , డాషింగ్ అనేది ఒక్క సంఘటణ కే పరిమితం ఎలా అవుతుంది.ఎక్కడా వేదింపులు జరిగినా , ఎవ్వరి సహాయం లేకుండా ఉతికి ఆరేయటం మా అలవాటు " అని రోహతక్ సిస్టర్స్ అంటుంటె ప్రభుత్వం మాత్రం కొంచం విచారణ చేసి ఆ పై అవార్డు గురించి నిర్ణయిస్తాం అంటుందట . మరి ఆ రెండు సంఘటనల్లో రోహతక్ సిస్టర్స్ మగాళ్ళ ను ఎలా ఉతికారో, క్రింది విడియోలో  చూడండి .




                                       
                                                             


ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం.  ఆడపిల్లలు కు మగాళ్ళకు ఉన్నంత స్వాతంత్ర్యం ఉంటె వాళ్ళూ మగాళ్ళకి ఏ మాత్రం తీసిపోరు. అది మాటల్లో అయినా సరే ! చేతల్లో అయినా సరే!               

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!