మనసు పారేసుకునే అమ్మాయిలను "రేప్ " చెయ్యడం ఎందుకురా రేపిస్ట్ వెదవ !
జీవనాదారమ్ కోసం కాబ్ డ్రైవర్ అవతారమెత్తి న ఇతడు , ఒంటరిగా మహిళా పాసెంజెర్ లు ఎక్కితే చాలు వారిని నిర్మానుష ప్రదేశానికి తీసుకు వెళ్లి , వారిపై అత్యాచారం చేసే వాడు. అలా ఆతను చేసిన రేప్ లు పదుల సంఖ్య లో ఉన్నాయని తెలుస్తుంది . ప్రాణం కంటే మానం కే ఎక్కువ విలువ ఇచ్చే భారతీయ స్త్రీలు , పాపం తమ మీద జరిగిన అత్యాచారాన్ని ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయారు. దీనితో ఈ వేదవ ఆగడాలు మరి మితి మీరి పోయాయి . మొన్నీ మద్య దిల్లిలో ఒక లేడీ ఎక్జి క్యుటివ్ ని రేప్ చేసిన ఉదంతంలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున అందోళన చేస్తే , పోలిసులు అతనిని అరెస్ట్ చేసి , అతని గత చరిత్ర చూసి నిర్ఘాంత పోయారు అట.
విచారణ లో " ఎందుకు అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నావ్ అంటే జస్ట్ లైక్ దట్ అన్నాడట . అంతే కాదు అమ్మాయిలూ తన అందం చూసి మనసు పారేసుకుంటారని తన అందాన్ని తనే పొగుడుకున్నాడట . మరి మనసు పారేసుకునే వారిని రేప్ లు చేయాల్సిన అవసరమేంటని పోలిసులు ప్రశ్నించారో లేదో తెలియదు. అసలు ఈ వెదవ ని ఊరిలో వారు తన్ని తరిమెయ్యకుండా , చంపి పాతేస్తే పోయేది. ఆడపిల్లలు అత్యాచారాలుకి గురికాకుండా ఉండెవారు. సరైన సాక్ష్యాదారాలు సేకరించడంలో పోలిసులు నిర్లక్ష్యం వహించబట్టె , ఇటువంటి వెదవలు శిక్షలు నుండి తప్పించుకుంటున్నారు .మొన్నటి సంఘటణ తర్వాత వీడి బాదితులైన మహిళలు ఒక్కరొక్కరే బయటకు వస్తుండడ్ం సంతోషం . వారి సాక్ష్యాలతో పకడ్బందిగా కేసులను ప్రేమ్ చేసి , వాడిని జీవితాంతం జైలులో ఉండేటట్లు చేస్తే తప్పా , ఈ మానసిక రోగికి బుద్ది రాదు.
Comments
Post a Comment