Posts

Showing posts with the label మానస ప్రేమ వ్యవహారాలు

ఆమెను అదృష్టం అమెరికాకు పంపినా , గ్రహచారం మళ్ళీ మైలవరం కే లాక్కొచ్చిందట !!

Image
                                           సినిమాలు చూసి యువత పిచ్చిదయిపోతుందో  లేక  సమాజం లో ఉన్న పిచోళ్ళని చూసి సినిమాలు తీస్తున్నారో తెలియదు కానీ, కొంతమంది ప్రేమ వ్యవహారాలు చూస్తుంటే అచ్చం ప్రేమ సినిమాకి పనిని వచ్చే కధలు మాదిరే ఉంటున్నాయి. ఉదాహరణకి మొన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలు అయినా "మానస " అనే అమ్మాయి ఉదంతమే చూద్దాం.     అమ్మాయిది కృష్ణా జిల్లాలోని మైలవరం. హేమంత్ అనే కుర్రాడిని ప్రేమించింది. సరే ,చాలా మంది తల్లి తండ్రులు ఒప్పుకోనట్లే అమ్మాయి ప్రేమించినోడిని పెండ్లి చేసుకోవడానికి ఆమె తల్లి తండ్రులు ఒప్పుకోలేదట. సింపుల్ గా తన ప్రేమ వ్యవహారం గురించి పెద్దలకు చెప్పింది కానీ, వారు చూసిన సంబంధం వద్దని మాత్రం గట్టిగా చెప్పలేక పోయిందో, చెప్పినా వారు వినిపించుకోలేదో కానీ, తల్లితండ్రులు కుదిర్చిన అమెరికా సంబంధం చేసుకుని , అమెరికా వెళ్ళిపోయింది.         ఇక ఇక్కడ ఆమెను గాఢంగా ప్రేమించిన ప్రియుడు , ఆమ...