శభాష్! మొత్తానికి 'సేవ్ ఇండియన్ ఫామీలీ' అనే వారూ ఉన్నారన్న మాట!
ఈ రోజు నాకు కొంత సంతోషం వేసింది. కారణం, ఒక సహ బ్లాగ్ మిత్ర్డి బ్లాగులోని ఒక వార్త! అందులోని విశేషమేమిటంటే, ఈ రోజు హైదరాబాదులో క్జొంత మంది "సేవ్ ఇండియన్ ఫామిళి" అంటూ, కాంగ్రెస్ పార్టివారి, ఆఫీసెదుట మెరుపు ధర్ణా నిర్వహించారట!. వారి ఆవేదన అర్ధవంతమయినదే. అది ఏమిటంటే కేంద్ర మంత్రి మండలి వారు, ముందు వెనుక ఆలోచించకుండా,మొన్న ఒక తిర్మానం అమొదించింది. దాని ప్రకారం, విడాకులు తీసుకునే భార్యకు,భర్త స్వార్జితంలోనే కాక పూర్వార్జితం లో కూడా వాట ఇవ్వాలట. దీనిలోని ముక్యమైన సాదక భాదకాలు వివరిస్తూ, నేను నిన్న ఒక టపా పెట్తడం జరిగింది. దాని కోసం ఈ లింక్ మీద క్లిక్ చెయ్య గలరుఈ . http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_8384.html ఈ రోజు పైన చెప్పిన "సేవ్ ది ఇ l డియా ఫామిలీ" వారు ఆ అనుచిత సవరణలలో ని తప్పులను మరింత వివరంగా తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ వారి ఆపీస్ ముందు దర్ణా నిర్వహించడం ముదావహం. కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే, ఆ ధర్ణాలో స్త్రీలూ, పురుషులూ, పల్గొంటే, అది కేవళం కొంత మంది పురుష హక్కుల కోశం పోరాడే వారే కావాలని ఉద్యమ...