శభాష్! మొత్తానికి 'సేవ్ ఇండియన్ ఫామీలీ' అనే వారూ ఉన్నారన్న మాట!
ఈ రోజు నాకు కొంత సంతోషం వేసింది. కారణం, ఒక సహ బ్లాగ్ మిత్ర్డి బ్లాగులోని ఒక వార్త! అందులోని విశేషమేమిటంటే, ఈ రోజు హైదరాబాదులో క్జొంత మంది "సేవ్ ఇండియన్ ఫామిళి" అంటూ, కాంగ్రెస్ పార్టివారి, ఆఫీసెదుట మెరుపు ధర్ణా నిర్వహించారట!. వారి ఆవేదన అర్ధవంతమయినదే. అది ఏమిటంటే
కేంద్ర మంత్రి మండలి వారు, ముందు వెనుక ఆలోచించకుండా,మొన్న ఒక తిర్మానం అమొదించింది. దాని ప్రకారం, విడాకులు తీసుకునే భార్యకు,భర్త స్వార్జితంలోనే కాక పూర్వార్జితం లో కూడా వాట ఇవ్వాలట. దీనిలోని ముక్యమైన సాదక భాదకాలు వివరిస్తూ, నేను నిన్న ఒక టపా పెట్తడం జరిగింది. దాని కోసం ఈ లింక్ మీద క్లిక్ చెయ్య గలరుఈ . http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_8384.html
ఈ రోజు పైన చెప్పిన "సేవ్ ది ఇlడియా ఫామిలీ" వారు ఆ అనుచిత సవరణలలో ని తప్పులను మరింత వివరంగా తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ వారి ఆపీస్ ముందు దర్ణా నిర్వహించడం ముదావహం. కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే, ఆ ధర్ణాలో స్త్రీలూ, పురుషులూ, పల్గొంటే, అది కేవళం కొంత మంది పురుష హక్కుల కోశం పోరాడే వారే కావాలని ఉద్యమం చేస్తునారని కొంత మంది ప్రచారం చెయ్యడం.
కుటుంభ రక్షణ అనేది, పురుషులు కన్నా స్త్రీలకే అత్యంత ఆవశరం. నిజమైన రక్షణ , స్త్రీకి కుటుంభం లోనే దొరుకుతుంది. "తప్పని పరిస్తితుల్లో "రేప్" లను కూడా ఎంజాయి చెయ్యండి" అని ప్రభోదించే వారికి కుటుంభం అనేది స్త్రీ లను హింసించే సంస్తలుగా కనిపించ వచ్చు. కాని, పెరు కాంచిన మహిళా మణులు అందరూ, క్రమశిక్షణ కలిగిన కుటుంభాల నుండి వచ్చారు అనేది మనం మరువ రానిది. అటువంటి స్త్రీ మూర్తుల వలననే, మన సమాజం లో ఇంకా నైతిక జీవనం కొన సాగుతుంది.
కాబట్టి, స్త్రీ పురుషులు అందరూ, కలిసి, వోట్ల రాజకీయం కోసం, మన కుటుంభ వ్యవస్తను దెబ్బతీసే ఏ చట్ట సవరణలు అయినా ఖండించాలని కోరుతున్నాను
Comments
Post a Comment