మనవు బ్లాగును ఇండి బ్లాగర్ అవార్డ్ కోసం రికమెండ్ చెయ్యగలరని బ్లాగ్ మిత్రులకు,వీక్షకులకు మనవి .
మిత్రులకు ,వీక్షకులకు మద్దిగుంట నరసింహ రావు వినమ్రం గా మనవి చేయునది ఏమనగా గత సంవత్సరం సెప్టెంబర్ లో ప్రారంబించిన మనవు బ్లాగు ఆనతి కాలంలోనే మీ అందరి అదరాభి మానములతో 83,000 వీక్షణలు పొంది దిన దిన ప్రవర్డ మాన మగుచున్నది. మీరూ చూస్తున్నారు నా బ్లాగు ఎటువంటి కమర్షియల్ సమాచారం కోసం వినియోగించక, కేవలం సామాజిక , మత , కుటుంబ పరమైన అంశాల మిద సమకాలిన పరిస్తితులను విశ్లేషిస్తూ, మిత్రుల పొగడ్తలను, విమర్శలను సమానం గా స్వీకరిస్తూ ముందుకు సాగుతుమ్ది.నా బ్లాగు మనుగడకు వారందరూ సహకరిస్తున్నందుకు వారికి హృదయ పూర్వక ధన్య వాదములు తెలుపుతున్నాను.
ప్రస్తుతం మనవు బ్లాగు indiblogger awards 2013 కొరకు తెలుగు విబాగంలో నామినేట్ అయినది. దిని కొరకు వీక్షకుల రికమెండ్ అనేది అవసరమని indi blogger వారి నిబందనలలో ఒకటి . కావున మిత్రులు వీక్షకులు సహృదయంతో "మనవు" బ్లాగును రికమెండ్ చేసి అవార్డ్ సాదిoచుటలో తొద్పడగలరని మనవి . రికమెండ్ చేయుటకు లింక్ మిద క్లిక్ చేయగలరు http://www.indiblogger.in/iba/entry.php?edition=1&entry=59757
ఇట్లు
మద్దిగుంట నరసింహా రావు.
Comments
Post a Comment