మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

నా ఇoటి కొస్తే డబ్బులిచే వాణ్నిగా అని ఈసడించావు.అదేమని అడగడానికి వెళితే దెబ్బలు కొట్టి పంపించావు. అంతేనా! సిటీ లో ఎక్కడా తిరగలేరు కబడ్దార్ అని బెదిరించను బెదిరించావు. మళ్ళి తెల్లారే సరికి మానవ హక్కుల కమీషన్ వారి వద్దకు వెళ్లి నీ మీద దాడి జరిగింది న్యాయం చెయ్యమంటవా!? కలెక్షన్ కింగ్ బిడ్డా!మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

  సాదార్ణంగా ఏదైనా చిత్రంలో తమ మనో బావాలు దెబ్బ తిన్నాయని ఎవరినా అబ్యంతరం చెప్పినప్పూడు, ఆ చిత్ర నిర్మాత ,దర్శకులు వెంటనే స్పందించి,అభ్యంతరకర సీన్లు తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవడం రివాజు. ఈ సత్సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి,  అబ్యంతరమ్ చెప్పే వాళ్ళని విరగతన్ని(టీ.వి. సీన్లు చూడండి),బెదిరించి,పైపెచ్చు వారి మీదే కేసులు పెట్టడం ఏమైనా బాగుందా భక్తవస్తలం గారు?
  ఇంతకి ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా అయితే  ఈ లింక్http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html మీద క్లిక్ చెయ్యండి మీకే తెలుస్తుంది. 

Comments

Popular Posts

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?