మానభంగం చేస్తే గాని తెలవలేదా,? మగాడని!
ఆమె(అతడు), స్త్రీ యో, పురుషూడొ తెలవదంటా! తెలియకుండానే 1౦౦ కోట్ల బారతీయుల తరపున ఏసియన్ గేమ్స్ లో పాల్గొంది.మరి అప్పుడు "పింకి ప్రామణిక్" అని ప్రమాణ పూర్తిగా జాతి తరపున ఆటలాడిన స్త్రీ, ఒక్క సారిగా మగాడు ఎలా అయింది?ఎవరో తనను రేప్ చేసారని కేస్ పెడితే,దానిని విచారించిన పోలిస్లు రేప్ జరిగింది అని నిర్దారిస్తు,చార్జ్ షీట్ దాకలు చేసార్రు.ఇంతకంటే సిగ్గు చేటు ఇంకేమైనా ఉందా?.
చార్జ్ షీట్ కి ఆదారమైన మెడికల్ రిపోర్ట్ ఒక పెద్ద ప్రహసనం అనిపిస్తుంది.కేస్ లో ఉన్న దాని గురించి మనం మాట్లాడగూడదు కాని, మొత్తంగా చూస్తే ఇది జాతికి తల వంపులు తెచ్చే చర్య గా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ కేసును త్వరగా విచారించి నిజానిజాలను బయట పెట్టవలసిన బాద్యత కోర్ట్ వారిదే .
Comments
Post a Comment