"ఆఫ్ట్రాల్ మగాళ్లంటే" బట్టల దుకాణాలు బంద్ అంటా!
ఈ మద్య ’సోనా" అనే తమిళ నటి
పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్"
అంటే చాలా దుమారం జరిగింది.అది ఎంతవరకు వెళ్లిందంటే చివరకు ప్రజలు ఆమే నూతన వస్త్ర దుఖాణాల ఓపెనింగ్ లను ఆపుచేసారట. ఆమెకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం ఇవ్వటం లేదట! అంతా చోంగలు కార్చుకునే మగవాళ్లే ఉంటారనుకుంటే ఎలా? ఈ దేశంలో వారిని కంట్రోళ్ చేసే ఆడాళ్ళు ఉంటారని "సోనా" లాంటి వాళ్లు తెలిసుకోవడం మంచిది. ఇప్పుడు ఆమేగారేమో ఇదంతా ఎవరిదో కుట్ర పేపరోళ్లే కావాలని స్రుష్టించారు,తనకేమి తెలియదని వాపోతుందంటా!పభ్లిసిటి కోసం "అడుసు త్రొక్కనేలా! కాలుకడగనేలా!"ఆమే మీద మేము ఇదివరలో పెట్టిన టపాకోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3699.html
Comments
Post a Comment