నా ఇoటి కొస్తే డబ్బులిచే వాణ్నిగా అని ఈసడించావు.అదేమని అడగడానికి వెళితే దెబ్బలు కొట్టి పంపించావు. అంతేనా! సిటీ లో ఎక్కడా తిరగలేరు కబడ్దార్ అని బెదిరించను బెదిరించావు. మళ్ళి తెల్లారే సరికి మానవ హక్కుల కమీషన్ వారి వద్దకు వెళ్లి నీ మీద దాడి జరిగింది న్యాయం చెయ్యమంటవా!? కలెక్షన్ కింగ్ బిడ్డా!మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి ! సాదార్ణంగా ఏదైనా చిత్రంలో తమ మనో బావాలు దెబ్బ తిన్నాయని ఎవరినా అబ్యంతరం చెప్పినప్పూడు, ఆ చిత్ర నిర్మాత ,దర్శకులు వెంటనే స్పందించి,అభ్యంతరకర సీన్లు తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవడం రివాజు. ఈ సత్సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి, అబ్యంతరమ్ చెప్పే వాళ్ళని విరగతన్ని(టీ.వి. సీన్లు చూడండి),బెదిరించి,పైపెచ్చు వారి మీదే కేసులు పెట్టడం ఏమైనా బాగుందా భక్తవస్తలం గారు? ఇంతకి ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా అయితే ఈ లింక్ http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html మీద క్లిక్ చెయ్యండి మీకే తెలుస్తుంది.
Comments
Post a Comment