దీపావళి పండుగ మనం జరుపుకోకూడదా? ఎంత మాట! ఎంత మాట!
http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_12.html
(పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి)
(పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి)
నేను మనవుని.మళ్లీ పుట్టాను.ఈ దేశంలొ నా పేరు మీద ఇప్పటి వరకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు చూసి భరించలేక మీకు కొన్ని నిజాలను చెప్పడానికి,నా పేరు మీద జరిగిన తప్పుల్ని సవరించడానికి నేను మళ్లీ పుట్టాను.ఫూర్వ జన్మలొ నేను మనువుని. నాకు ఉన్న కొమ్ముని తీసివెసి ఈ జన్మలొ మనవు గ పుట్టాను.నేను పుట్టింది 1999 లొ.నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వస్తునానంటె నాకో ఇజం ఉంది.దానిలో నిజం ఉంది.అదే మనవిజం. దానిని మీకు పరిచయం చేసి మర్చిపోయిన చక్కనైన మనబాటని మీకు చూపిద్దామని.ఆంతే.
హలో అండీ !!
ReplyDelete''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
మీ సంకల్పం అభినందనీయం.మా బ్లాగును జతపరచుటకు మా కెట్టి అభ్యంతరం లేదు. మీకు దీపావళి శుబాకాంక్షలతో..
Delete