దొరక్క,దొరక్క, బ్రాహ్మణులే దొరికారా! ఈభంబోళ జంభలకి!?
దేనికైనా ఒక పరిమితి ఉంటుంది.దానిని మీరడం వివేకవంతుల లక్షణం అనిపించుకోదు.సినిమా నటులై యుండి బ్రాహ్మణ వర్గాల మీద "దేనికైనా రెడీ" అనే రీతిలో సినిమా నటులు ప్రవర్తించడం ఆక్షేపణీయం.సినిమా సీన్లు మీద అభ్యంతరం పెట్టిన సందర్బాలు గతంలోఎన్నోసార్లు జరిగాయి. కాని విజ్ణులైన సినీ పెద్దలు, సామరస్యం తో సమస్యను పరిష్కరించుకున్నారే తప్పా,ఇలా "డీ’అంటే "డీ" అని ఎవరూ ప్రవర్తించలేదు. మరి భ్రాహ్మణుల మీద కేసులు పెట్టడం వంటి ఈ విపరీత దోరణులు కి అర్థమేమిటో సినిమావారు ఆలొచించుకోవాలి.
"తెలివి తక్కువ వాడికి ఒక చోట అంటితే,అతితెలివి గలవాడికి నాలుగు చోట్ల అంటుద్దన్న" సామెతను నిజం చేసేలా ఉన్న " ఈభంబోళ జంభలకి!? సినీ బ్రాహ్మణ వర్గాలైనా హితోపదేశం చెయ్యల్శిన అవసరం ఉంది.వీరి గురించి మేము గతం లో పెట్టిన టపాhttp://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html కోసం క్లిక్ చెయ్యండి
Comments
Post a Comment