సార్, పాప ఏడ్చింది! అలాగా,అయితే అరెస్ట్ చెయ్యండి!


                                                               

  మీకు గ్రైప్ వాటర్ వారి  ఒక అడ్వర్టైజ్ మెంట్ గుర్తుండే ఉంటుంది. "పాప ఏడ్చింది అని తల్లి అంటే "వుడ్ వర్డ్స్" పట్టండి అని అమ్మమ్మ అంటుంది.కాని "నార్వేలో"  మాత్రం పోలిస్ వాటర్ తాగాల్శిందే!

 మొన్న పిల్లల్ని మందలీంచారని,సరిగా పట్టించుకోవటం లేదని ఇద్దరి పిల్లల్ను తమ తల్లితండ్రుల నుండి వేరు చేసి, వారికి శిక్ష విదించారట "నార్వే" దేశం వారు. ఇది జరిగింది నార్వే లోనే అయినా బాదితులు మాత్రం ఇండియన్ దంపతులు.ఇండియన్ దంపతులకి, ఇద్దరు పిల్లలు. పిల్లలు ఇద్దర్ని విడి విడిగా పడుకోపెత్టకుండా ఒకే మంచం మీద పడుకోబెట్టడం, వారు చేసే పనులకు వారిని మందలించడం ఇవి తల్లి తండ్రులు చేసిన తప్పులట. అలా పిల్లల్ని దండించడం, వారికి సరిఅయిన సౌకర్యాలు  కల్పించక పోవడం అక్కాది చట్టాలు ప్రకారం నేరమట. అందుకే తల్లితండ్రులను శిక్షించడమే కాక పిల్లలు ఇద్దర్ని వేరు చేసి వారి క్కశ్టడిలో ఉంచితే’ మన ప్రభుత్వం వారు కలుగ చేసుక్కుని పిల్లల్ని మాత్రం ఎలాగో వారి బాబాయి సంరక్షణలో ఉంచడానికి నార్వే వారిని ఒప్పించారట. ఇది మనకు చూడటానికి "నార్వే" వారి చట్టాలు అతి అనిపించినా, పిల్లల సంరక్షణలో సమాజ బాద్యత ప్రదర్శించడంలో "ఆదర్శం" అని చెప్పవచ్చు.

  అమెరికాలో కూడ పిల్లల విషయంలో చట్టాలు కటినంగానే ఉంటాయట.ఒకసారి ఇండియావారే,కారులో వేళుతూ, తాత గారు, పసివాడైన  తన మనవడిని, ఒళ్లో కూర్చో బెట్టుకుంటే, దానికి అమెరికా పోలిస్ వారు,పసివారికి సెపరేట్ సేఫ్టీ సీట్ ఉంటుందని,వారిని దానిలోనే కూర్చో బెట్టాలని,అలా చెయ్యలేదు కాబట్టి బారీ జరిమానా విదించారట!.

  ఇది వింటుంటే, నాకు ఆశ్చ్చర్యం వేస్తుంది.ఇలాంటి చట్టం మన దగ్గర ఉంటే,ఇంచు మించు బారతీయ తల్లి తండ్రులందరు జైళ్లల్లోనే ఉండాలిశివచ్చేది."అతి సర్వత్రా వర్జ్యయేత్" అనే నానుడి మనకు అలవాటైన,పిల్ల పెంపకం విషయంలో మాత్రం వారి శ్రద్దను అభినందించకుండా ఉండలేము.

 గమనిక:- ఈ వార్త ప్రసారం చేసిన రోజు సాయంత్రమే ఇంకొక వార్తను చూసాను. మన "వైజాగ్"లో  ఒక కన్న తల్లి(?), తన అయిదేల్ల లోపు పాప, మాట వినలేదని, చిన్నారి బుగ్గల మీద వాతలు పెట్టింది. ఆ పాపను టి.వి లో చూపిస్తే, చూసిన వారికి కళ్లల్లో నీరుతిరగక మానవు. ఇటువంటి వారిని ఒక సారి "నార్వే"  పంపిస్తే బాగుండు అనిపించింది,
 

Comments

  1. ma relatives UK lo vunnaru.Vallu kuda elane chepparu.

    ReplyDelete
    Replies
    1. అవును ఇంగ్లాండ్,అమెరికా వారికి వారి పిల్లలు అంటె గొప్ప బావి పౌరులు, అందుకే వారి గురించి మాత్రమే శ్రద్ద. ఇదే శ్రద్దా నియమాలు ఇతర దేశాల మీద యుద్దాలు చేసే తప్పుడు గుర్తుకు రావా? ఈ తెల్ల వారికి? ఎంత మంది పిల్లలు అటు ఆప్గనిస్తాన్, ఇతర ప్రాంతాలలో ఈ తెల్లవారి అమానుషాలకు బలి అయింది? వారిదైతే ముద్దు, ఎదుటోడిది అయితే కద్దు! వీరెన్ని చేసినా మానవ జాతి చరిత్రలో వీరు పాపాత్ములే.

      Delete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )