Popular Posts
కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.
By
Manavu
-
పెట్రసియా మరియు ఆమె కుమార్తె . ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే చర్య. కట్టు బట్టలు అనేవి లేకపోతె ,వావి వరుసలు మరచి ప్రవర్తించడం లోకొంతమంది స్త్రీలు అలాంటి పురుషులకు ఏ మాత్రం తీసిపోరని ఆ అమెరికా తల్లి నిరూపించింది .వేలాది ఏండ్లుగా మన కుటుంబ వ్యవస్థ వర్ధిల్లుతూ ఉండడానికి మనం ఏర్పరచుకున్న కుటుంబ సంబంధాల విలువలు వాటిని కాపాడుకోవడానికి పాటిస్తున్న కట్టు బాట్లు మాత్రమే . సమాజం లో మోరల్ పోలీసింగ్ అనేది లేకపోతె మనుషులు ఎంతగా పతనం అవుతారో తెలియ చేస్తోంది ఈ ఉదంతం. అమెరికా సంయుక్త రాష్ట్రం లోని ఓక్లహామా కు చెందిన పెట్రసియా కు 43 ఏండ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ...
ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )
By
Manavu
-
చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. జరుగుతున్నాయి. వాటిని అర్థం చేసుకోవడం అన్ని సార్లు,అందరికి సాద్యపడక పోవచ్చు.ఒక భొయవాడు "రామాయణ కర్త" గా మారినా,ఒక్క పక్కా నాస్తికుడు,"భక్త కన్నప్ప" గా మారినా దాని వెనుకాల ఏదో ఒక పరమార్థం తో కూడిన "దైవ లీల" ఉంటుంది.మహ మహా సైంటిస్ట్ లు సైతం వ్యక్తిగతంగా దైవం మీద నమ్మాకం కలిగి ఉన్నారంటే వారిలో స్వార్థమో, భయమో ఉందని కాదు. అదొక తెలియని ఏదో ఒక శక్తి వారి వెనుకాల ఉండడమే.దీనికి ప్రబల ఉదాహరణే మా తండ్రి గారి జీవితం. కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య మా తండ్రి గారు కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య గారిది క్రిష్ణా జిల్లాలోని కవులూరు అనే గ్రామం. అయన ఒక వెనుక బడిన తరగతికి చెంద...
భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!
By
Manavu
-
మానవ సంబందాలు అన్నీ ఆర్దిక సంబందాలే అంటారు కొంత మంది పెద్దలు . కాని పైకి అలా కొన్ని కనిపిస్తున్నా , మనిషిని ఎమోషన్స్ ప్రబావపరచినంతగా డబ్బు ప్రబావ పరచ లేదు అని రుజువు చేసే సంఘటనలు ఎన్నో జరిగాయి . జరుగుతున్నాయి. వైవాహిక బందం లేకుండా స్త్రీ , పురుషులు సంబందం పెట్టుకున్నా , తమ మద్య ఉన్నది భార్యా భర్తల సంబందమే అని బావిస్తుంటారు. కాబట్టి తనతో సహజీవనం చేసే పురుషుడు , తన స్వంత సంతానానికి కూడా తండ్రి లాగే ఉండాలని , స్త్రీలు బావిస్తారు. పురుషులు కూదా అలాగే బావించాలి. కాని తనతో సహజీవనం చేస్తున్న స్త్రీ తోను, మరియు ఆమె కుమార్తె తోను ఒకరికి తెల...
"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.
By
Manavu
-
నిన్న దమ్మున్న చానల్, దుమ్మురేపే చానల్ లో ఒక స్వామి గారి లీలలు ప్రసారం చేసారు. పాపం, చానల్ వారు ఊహించినట్లు అది బ్లాస్ట్ కాకపోవడానికి కారణాలు ఎన్నున్నా అవి మనకు అనవసరం. కాని వారు ప్రసారం చేసిన అంశాలలో మాత్రం ఒకటి ఆస్చ్యర్యం కలిగించింది. ఒక స్వామీ వారు. చిన్నప్పుడు జులాయ్గా తిరిగినా పెద్దాయ్యకా, ఆయన ఒడ్డూ, పొడుగూ చూసి మూడు సినిమాలలో చాన్సులు ఇస్తే అవి కాస్తా ప్లాప్ అయ్యాయట. అంతే ఒక బ్రహ్మాండమైన నెట్వర్కుతో స్వామీజీ అవతారం ఎత్తితే కోట్లరూపాయసంపాదన అట. ఈయన గారిదగ్గరకు సంపన్న వర్ఘాల స్తీలు వచ్చే వారట. వారి సమస్య ఏమిటంటే , వారి కాపురాలు సజావుగా సాగడం లేదు కాబట్టి, వారి భర్తల మనసు మార్చేలా ఏదైనా పూజలు చెయ్యమని స్వామీ వారిని అడిగే వారట!. ...
దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !
By
Manavu
-
హిందువులు అయిన పురుషులు వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మాటలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,నాతి చరామి అని .దాని అర్దం జీవితం లో ప్రతి విషయంలోను తను చేపట్టబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను అని. అయితే అన్ని మంత్రాలు మాదిరే అది కూడ ఒక మంత్రం అనుకుని ప్రతి వరుడు మొక్కుబడిగా ఆ నాలుగు మాటలు అనేసి, తంతు ని మమ అనిపిచేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఆ నాలుగు మాటలకు కట్టుబడి కాపురం చేయ గలిగిన వాడే నిజమైన హిందువు. అప్పుడే హిందూ వివాహా వ్యవస్తకి ఒక అర్దం ,పరమార్దం . అలా చేసి చూపాడు ఒక సామాన్యుడు. అనంత పురం జిల్లాలో కదిరి పరిసర ప్రాంత...
"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?
By
Manavu
-
Courtesy :From Bapu Cartoons మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు క్రింది విదంగా ఉంటాయి . (1) శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు ) కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి...
దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!
By
Manavu
-
ప్రపంచం లో వెల్లివిరుస్తున్న మై చాయిస్ కల్చర్ లో భాగం అయినటువంటి "సింగిల్ పేరెంట్ " సిస్టం ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఉదాహరణ నటుడు తుషార్ కపూర్ తండ్రి అయిన విధానం . సింగిల్ పేరెంట్ విధానం అంటే పుట్టిన పిల్ల లేక పిల్లవాడికి తల్లితండ్రులు ఉండరు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటారు. ఇదెలా అంటే పెండ్లి అంటే ఇష్టం లేని వారు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రస్ట్ లేనివారు , లెస్బియన్, గే సంబంధాలు పట్ల అనురక్తి కలవారు , తమలో సహజంగా కలిగే సంతాన వాంఛా , తద్వారా వంశాభివృద్ధి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి , ఆధునిక వైద్య శాస్త్రం అందించే సర్రోగసి లాంటి విధానాలు ను పాటించి తల్లి లేక తండ్రిగా తమ పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువస్తున్నారు. అలా సర్రోగసి విధానం ద్వారానే తనకు కొడుకు పుట్టాడని సంతోషంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నటుడు నిర్మాత అయినా తుషార్ కపూర్ అనే బాలీవుడ్ నట...
మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !
By
Manavu
-
నా ఇoటి కొస్తే డబ్బులిచే వాణ్నిగా అని ఈసడించావు.అదేమని అడగడానికి వెళితే దెబ్బలు కొట్టి పంపించావు. అంతేనా! సిటీ లో ఎక్కడా తిరగలేరు కబడ్దార్ అని బెదిరించను బెదిరించావు. మళ్ళి తెల్లారే సరికి మానవ హక్కుల కమీషన్ వారి వద్దకు వెళ్లి నీ మీద దాడి జరిగింది న్యాయం చెయ్యమంటవా!? కలెక్షన్ కింగ్ బిడ్డా!మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి ! సాదార్ణంగా ఏదైనా చిత్రంలో తమ మనో బావాలు దెబ్బ తిన్నాయని ఎవరినా అబ్యంతరం చెప్పినప్పూడు, ఆ చిత్ర నిర్మాత ,దర్శకులు వెంటనే స్పందించి,అభ్యంతరకర సీన్లు తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవడం రివాజు. ఈ సత్సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి, అబ్యంతరమ్ చెప్పే వాళ్ళని విరగతన్ని(టీ.వి. సీన్లు చూడండి),బెదిరించి,పైపెచ్చు వారి మీదే కేసులు పెట్టడం ఏమైనా బాగుందా భక్తవస్తలం గారు? ఇంతకి ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా అయితే ఈ లింక్ http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html మీద క్లిక్ చెయ్యండి మీకే తెలుస్తుంది.
తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన
By
Manavu
-
మనుస్మ్రితి ప్రకారం హిందువులలో 8 రకాల వివాహాలు ఉన్నాయి. అందులో 8 రాకాలు నేటి సమాజంలొ వాడుకలో లేవు కేవలం 2 రకాలు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి. అందులో మొదటిది ప్రజాపతి వివాహంకాగ రెండవది గాందర్వ వివాహం. ప్రాజాపతి వివాహం:- ఈ పద్దతిలో వదూవరుల తల్లితంద్రులు తమ పిల్లలు గ్రుహస్త జీవితం పొందగలందులకు,తగిన సంబందంను వారి వ్వారి, వంశ చరిత్రలను పరీశిలించి తమకు,పిల్లలకు అనుకూలమైనదిగ బావించిన సంబందాన్ని స్తిరపరిచి వివాహం చేసీ నూతన దంపతులను ఆశీర్వదించడమే ఈ వివాహ పద్దతి. గాందర్వ వివాహం:- ఈ పద్దతీలొ తల్లి తంద్రుల అనుమతి లేకుందా కేవలం వదూవరులే తమ ఇష్టానుసారం ఒకరినొకరు కోరుకుని కలిసి జీవించడం ఉంటుంది. ఇతువంటి వివాహాలో కేవలం కామ ఇచ్చయే ప్రదానం అని మనువు బావిస్తాడు. అసలు వదూవర...
Comments
Post a Comment